10
తెలుగు భాషా చరిత్ర
4 “ | .... ...... ...... ...... ...... ...... ...... | |
(వ్యాసభారతమ్ , గీతాప్రెస్, గోరఖ్‌పూర్ ప్రథమ సంస్కరణం, సభాపర్వం, 4వ అధ్యాయం, శ్లో. 24).
5 | "కారావరో నిషాదాత్తు చర్మకారః ప్రసూయతే | |
(మనుస్మృతి, నిర్ణయసాగర్ ప్రెస్, బొంబాయి (1920), 10 వ అధ్యాయం, శ్లో. 36).
6 | “సబర్బర కిరాతాంధ్ర దమిలాద్యాసు జాతిషు | |
(అప్పారావు, పోణంగి నాట్యశాస్త్రము (ఆనువాదము ! నాట్యమాలా ప్రచురణ 1, హైదరాబాదు (1959), 17 వ అధ్యాయం, పుట 486)
7. వాయుపురాణమ్ , ఆనందాశ్రమ సంస్కృత ప్రచురణలు, పూనా (1905). 45-127.
8 | "కిరాత హుణాంధ్ర పుళింద పుల్కసా | |
శ్రీమద్భాగవతమ్ , వావిళ్ల ప్రతి, మద్రాసు (1941), ద్వితీయ , స్కంధం, 14 వ అధ్యాయం, శ్లో 18).
9. “Next come the Andhras, a still more powerful race which. possess numerous villages and thirty towns defended by walls and towers and which supplies its king with an army of 100000 infantry, 2000 cavalry and 1000 elephants".
(మెగస్తనీసు : 'Macerindle's Magasthenes, Indian Antiguary (1877), v0l. VI, pp. 337-339.)
10. "ఏవమేవ ఇహరాజ విషయేషు యవన కమ్భోజేషు, నాభకే నాభపంక్తిషు, భోజసితి నిక్యేషు ఆన్ధ్ర పులిన్దేషు • సర్వత్ర దేవానాం ప్రియస్య ధర్మానుశిష్ట మనువర్తనే"