శాసన భాషా పరిణామం
201
రూపాలు 15వ శతాబ్ది మొదటి నుంచీ కనిపిస్తున్నాయి. ఉదా: నడస్తా (SII 16 49.7.1612) (3) చేదర్థకం:- ఇనా (ను) ప్రాచీన ప్రత్యయం. -ఇతే/తే సమకాలీన ప్రత్యయాలు. ఉదా: తీసివేసినాను (NI 3 రాపూర్ 8.34,1633), చేస్తేను (SII 10.751 22,1592 ). (4) అప్యర్థకం:- ఇన్నీ అప్యర్థకంగా కనిపిస్తుంది. ఉదా: అయ్యిన్ని (SII 10.759 24.1663). (5) తుమర్థకం: -అ (ను) తుమర్థకం. ఉదా: సాయను (SII 10.759 24,1663) (6) అనంతర్యార్థకం: -కా (ను) అనంతర్యార్థకం. ఉదా: తెలుపుకోగా (SII 10.768.14, 1858). (7)వ్యతిరేకక్యార్థకం:- ఆక. ఉదా: సాగక (SII 10.755 9,1604) -కాకుండా చేరటంవల్ల ఏర్పడే ఆధునిక వ్యతిరేకక్యార్థకాలు 15వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నాయి. ఉదా: చెడకుండాను (NI 1 కందుకూరు 16.40.1430).
6.44. క్రియాజన్య విశేషణాలు: 1) భూతకాల విశేషణం :- ఇన చేరి ఏర్పడుతుంది. ఉదా: నిలిచిన (SII 5.874. 17,1620). (2) వర్తమాన కాల విశేషణం:- చేయుచున్న (NI 2 కందుకూరు 77.14-15,1523) (8) తద్ధర్మార్థక విశేషణాలు: -ఎడి, -ఎడు. -ø- ప్రాచీన తద్ధర్మార్థక విశేషణ ప్రత్యయాలు, -ఏ (< -ఎరు/-ఎడి), వీటి ( వీట్టి (ఏ + అట్టి) ఆధునిక ప్రత్యయాలు. ఉదా: పట్టించు కానియెడు (SII 10.758.291600), సాగే (SII 10.771.11,
1682). చెల్లేటి (SII 4:802 20,1609). (4) వ్యతిరేకార్థక విశేషణం:- అని. కానరాని (5II 10:768.85,1663).
6.45- సముచ్చయాద్యర్థకాలు (1) సముచ్చయార్థకం:- న/-ని సముచ్చయార్థకంలోని సకారం ద్విరుక్తం కావటం కనిపిస్తుంది. ఉదా: చేనున్ను (SII 10.758.8.1819). సముచ్చయార్ధకానికి ముందు పదాంతంలోని అచ్చు దీర్ఘ కావడం కూడా ఇంతకు ముందు కాలం నుంచీ కనిపిస్తుంది. ఉదా: కోటాను (SI17.668.6577), ఆధునిక భాషలో లాగా వదంచివరి అచ్చు దీర్ఘంకావటం వల్ల సముచ్చయార్థం వ్యక్తం కావటం ఇంతకు ముందు శాసనాల్లోనే కనిపిస్తుంది. -ఉదా. కొదవా S11 8586.6,1685) ప్రాచీన ప్రయోగంగా- యు (5) కూడా సముద్చయార్థకంగా ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా: గురువులయుం (N 2 నెల్లూరు 46.471895), (2) ఏవార్థకం:- ప్రాచీన ప్రయోగాల్లోను, ఏ -సమకాలీన భాషలోను ఏవార్థకాలుగా కనిపిస్తున్నాయి. ఉదా. సముఖమంద్ద (N1 2 కందుకూరు 41.17.8,1888), వీండ్లే (NI 2 కందుకూరు 48,36,1650).