Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 181

ఓష్ట్య దంత్య దంత మూర్థన్య కాలవ్య కంళ్య

మూలీయ ఊష్మ స అనునాసిక మ న ణ పార్శ్విక ల ళ కంపిత ర అంతస్థ వ య అచ్చులు

పురన్‌/తాలవ్య కే౦ద్ర పశ్చాత్‌/కంఠ్య సంవృత ఇ ఈ ఉ ఊ ఈషత్సంవృత ఎ ఏ ప వివృత అ అ

సంఖ్యా వాచకాలలో మాత్రమే దేశ్యాలలో మహా ప్రాణాలు కనిపిస్తాయి. ఉదా : నలుభయి. [SII 10.755.8,1604). వెన్క (SII 5. 8.28,1778) వంటి పద మధ్యాజ్లోపంవల్ల ఏర్పడ్డ రూపాలకు, పెంకు (NI 1 గూడూరు 88.13,1731) వంటి రూపాలకు ఉన్న పరిమిత భేదకత్వాన్ని “జ"ను ప్రత్యేకంగా నిర్ణయించటానికి ఆధారంగా గ్రహించలేదు, ఱ ర తోను (§ 8.14), ఱ పరిపూరక పరిసరాల్లో డ, ర ల తోను (కృష్ణమూర్తి 1958:285-68) ప్రాచీనా౦ద్రంలోనే మిళితం అయినాయి. “ళ" ద్విరుక్తిలో మాత్రమే 'ల'తో భేదిస్తుంది. “హ" ఆ దాన పదాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఐ/అయ్, ఔ/అవ్ ల పర్యాయ లేఖనం ఐ, ఔ లు భిన్న వర్ణాలు కావనటానికి నిదర్శనం (§ 6.8 (iii) (b) ). ఎ(æ) ఉచ్చారణ ఈ కాలంలో ఉందనటానికి లేఖనాధారాలున్నా (§ 6.8.(i) (c)) అది ప్రత్యేక వర్ణం అని చెప్పటానికి తగిన ఆధారాలులేవు. అనుస్వారం వర్గహల్లులకు ముందు వర్గానునాసికానికి, పదాంతంలో మకారానికి చిహ్నం. అర్థాను స్వారానికి ఈ యుగంలో ప్రత్యేకమైన విలువలేదు (§ 6.5).

6.13. ఉచ్చారణ భేదాలు : చ, జ లకు తాలవ్యాచ్చులకుముందు తాలవ్యోచ్చారణ, తాలవ్యేతరాలకు ముందు దంతమూలీయోచ్చారణ ఉండేదనటానికి