Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

121

  (ఘ)ట, డ, ర, ల పై గల అచ్చులు పోవచ్చు. లేదా ఉండనూవచ్చు. అచ్చులుపోగా 'రల'లు డకారంగా మారుతాయి. పుట్లు (SII 6.845 11.273), తాడ్లు (పై 5.126.12,1296), ఊడ్లు (పై.10 199. 108, 1170), కాహడ్లు (పై. 4.675.31,1140).
   అచ్చులు పోని రూపాలు:
   పుట్టులు (SII 6,845 11, 1273). మడులు (పై. 6.788. 7.1880), మూరలు (పై. 10.509.8, 1814). పైనియమాలు అకారాంతపూర్వక లకారానికి చెల్లవు. నెల-దీనికి ఒకచోట నెల్లు (తె.శా. 1.47.520, 1803)అని ప్రయోగం ఉంది.
   (చ) లకారాంతమైన కొన్ని పదాల్లో -లు ప్రత్యయానికి ముందు డకారానికి బదులు -ండ్‌ అవుతుంది. (మడపలి) మడపండ్డు (SII 6 1172.9,1283), (ఇల్దు) ఇండ్లు (పై.10.840.11,1258) మొ.వి. ఇట్టి సంధికార్యం హ1, ఆహ2 (హ2)ఆ రూపాల్లోనే అవుతుంది. ఇందు హ అనేది లకారం. ఇట్టి రూపాలు సమాసాల్లో కూడా ఉండవచ్చు. మడపలి అనేది మడ + పల్లి అని రెండు రూపాలు చేరిన సమాసం కాబట్టి దీనికి కూడా ఈ సంధికార్యం జరిగింది కాని చివరి అచ్చు అకారమైతే ఇది జరగదు. నెల-నెలలు మొ.వి. పై (ఘ) (చ)ల లోని -డ్ల రూపాలకు వర్ణ సమీకరణమై ళ్ల రూపాలు కూడా కావచ్చు (చూ. 4.19).
   (ఛ) (హ)1  హ అహ2 ఆ రూపాల్లో హ2 యకారం గాని నకారం గాని అయితే _లు ప్రత్యయం ముందు అది దాని అచ్చుతోసవా లోపిస్తుంది. వేయి-వేలు. (SII 10.177.74,1171), చేను-చేలు (పై. 10, 834. 75, 1251) మొ.వి.
   (జ) చేయి శబ్దానికి -తులు బహువచన ప్రత్యయంగా వస్తుంది. దీని ముందు 'యి' లోపిస్తుంది. చేతులు (SII 10,438.20, 1276) మొ.వి.
   (ఝ) మ్రాను మొదలగువానికి -కులు బహువచన ప్రత్యయంగా వస్తుంది.