Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(ప్రాచీనాంధ్రం ; కాసనథాషా పరిణామం 0గ్ర

చివరిది (- గార్యు/-వారు) ఇప్పటికి. నిలిచింది. ఉదా, (1) జేయమ్‌-ఆయ్యరు (మై. 10.528.6, 9265-50). ఇది తమిళంనుంచి ఎరువుగా వచ్చింది. (11) కణమణ ఎయ్‌-ఆరు (హ్‌ 80 69-71.8, 899-700), ఇది *అవర్‌. శబ్దభవం కావచ్చు. (19 రేవణ-కాలు (థె. 2?.221-25.7,575-000), కుజ్జి.కాళ్ట (పై. 225 వి8ి,8, 575-600). “కుణ్ణిపొదాః' అనే సంస్కృతళద్దానికి ఇది ఎరువు అనువాద మనటం సంభావ్యం. (ప్రై పోశజ్యం-గార్‌-ఇ (తె. 5.127-81.29. 692.922), విట్టపరడ్డి*వార్‌ -ఇకి (వ22 6.250.8.742-94).... వీటిలో. రెండోది అధిక వూజ్యతను సూచిస్తుంది.

తి.68. పదజూలం : సంప్రదాయవ్యాకరణాలు భాషలోన్ని పదజాలాన్ని తత్సమ, తద్భవ,దేశ్యాలనే మూడు (ప్రధానభాగాల కింద విభజించాయి. అవి ఇచ్చిన నిర్వచనాలతోగాని వాటి విభజన (ప్రణాశికతోగాని నిమిత్తం లేకుండా, థెలుగుతోకి వన్చిన ఎరువుమాటలూ వాటి పదాంళాలు తెలుగు వర్ణమాలలో మార్చు లేకుండా ఇమిడిపోతే తద్భవమనీ, లేకపోతే తత్సమననీ, ఆరెండు రకాల పదాం శాలూ కలిసి ఏర్పడ్డపదం మ్మిశ్రమపదమనీ ఇక్కడ పరిగణిస్తున్నాం. పూర్వ వ్యాకరణాలు ప్రాతిపదికనేగాని [ప్రత్యయాలను ఈ సందర్భంలో గణించలేదు. ఇక్కడ పదాంళాలనుబట్టి విభజన జరుగుతుంది, ఆలేక్కన దేశ్యదేశ్యేతర పద జాలాన్ని పోల్చి చూస్తే తెలుగులో ఇమిడిపోయిన ఎరువు మాటలు క్రీ. శ. 8-10 శతాబ్ధులమధ్య మొత్తం పదజాలంలో నూటికి 20-26 పాళ్ళు ఉండగా 10, 11 శతాబ్దుల్లో నూటికి 50 ఫాన్ళ అయినాయి. కావ్యభాషా (ప్రభావమే ఇందుకు ముఖ్య కారణం. ఎరువు మాటల్లో అత్యధికభాగం సంస్కృత 1ప్రాకృతాలనుండి వచ్చినవే.

సంస్కృతం నుంచి ఎరువుగొ వచ్చిన మాటల్లో ముఖ్యంగా రెండు మార్పులు శనిపిస్తాయి 2 ఒకటిఆర్థవిపరిణామం, రెండు సంస్కృత వ్యాకరణ విరుద్ధత. ఉదా. (గ్ర) అర్థవిపరిణామానికి ; వక్రమ్బు ( = అడ్డు, 2/2 1.267.2,0850), కరణమ్‌ (౫ (గ్రామాధికారి. 51! 10. 6క5.49-50,1060), జీవితంబు (= జీతం, కౌ,లా, 1.168-05.62-68, 892-929), నియోగముల్‌( జాజిల్హాలు 520 10.645. 58,1080) మొదలై నవి. (1) వ్యాకరణ విరుద్ధతకు : (ప్రధాని (ఫై. ఓ.1010., 105), మనోవల్లభి, వనజన్నేతి (22 4.581418. 21,1075=76), ఊరమారి (527 8.108.29,107 మొదలై నవి,