ప్రాచీనాంధ్రం : శాసనభాషా పరిణామం
91
6.586.7,1074); గావుండా-ను (AR 489/1915.5, 972)-దేవొనొజ్జలక్-ఊ JAHRS 1.81-85.4 10), ఎప్పుడి - ఊను (SII 10.4.8, 1008), నవి యునుం (పై. 4.1016 5, 1087); (ii) క్రియలమీద : ఐ-యుము (భారతి 23.182-36.14, 641); (iii) సందేహాద్యర్థకం మీద : కలరేని-యు (తె. శా. 1.163-65.72-73, 892-922); (iv) అవ్యయాలమీద : మఱి-యు (పై. 54), మఱి-యును (EI 30.280..84.10,972).. వీటిలో-'ఉము' అనే సపదాంశం 'ప్రాచీనతమం. ఇది -'ఉను'గా మారటం క్రీ. క. ఏడోళతాబ్దీలో ఆరంభమయింది. ఏడు, ఎనిమిది, తొమ్మిది శతాబ్దులో మ్మాతమే దీనికి -'ఉవు' అనే రూపాంతరం మాండలికంగా ఉండేది. హలంతపదాలమీద ప్రత్యయగతమైన '-ము, -ను' అనే భాగాలు 7-11 శతాబ్దుల మధ్య వైకల్పికంగా లోపించేవి. అదేకాలంలో అజంత పదాలమీద ఈప్రత్యయానికి ముందు యడాగమం వస్తుండేది. దీర్ఘాచ్చుగల '-ఊ -ఊను" లాంటి సపదాంశాలు.. నేటి రూపాలకు పూర్వరూపాలు. -'యి అనే సపదాంశ౦ తీరాంధ్రంలో 9/10.11 శతాబ్దాలమధ్య మాండలికంగా వాడుకలో ఉండేది. -'యింని' అనేది క్రి. శ. పందొమ్మిదో శతాబ్ది వ్యవహారంలోని '-ఇన్ని' అనే రూపానికి పూర్వరూపం.
3.64. తద్దిత ప్రత్యయాలు : నిష్పాదక ప్రత్యయాలు రెండు రకాలు : కృత్ప్రత్యయాలు, తద్ధిత ప్రత్యయీలు అని. చెరిఏడు ప్రత్యయాలను శాసనభాష నుంచి వ్యాకరించవచ్చు. '-(అ)రి,-ఇక, -ఇక(ము), -కాఱు, -గార్,-పల. -ఱు' అనే తద్ధిత ప్రత్యయాలను విస్పష్టంగా పేర్కోవచ్చు. (1) 'చేసేవాడు' అనే అర్థంలో -(అ)రి ప్రత్యయం కనిపిస్తుంది. ఉదా. తల-వ్-అరి (EI 20.1-7,21.61-71 B. 2.4,3), కమ్మ్-అరి (పై. 7 27.234-36.21, 625-50), పూజా-రి (AR 233/1949-50.3,8), పుర-వ్-అరి (SII 5. 1058.4, 1084), ప్రాతిపదిక చివరి హ్రస్వాచ్చుమీద అగమాత్మకవకారం రావటం, దీర్ఘాచ్చు మీద ప్రత్యయాద్యచ్చు లోపించటం గమనించాలి. (ii) 'స్వార్ధం'లో -'ఇక' ప్రత్యయం వచ్చేది. ఉదా. మాన (పై. 4.1014.2, 1038) : మాన్-ఇక (ఉని 400/1082-08 విట £2 తపం. ౩.౨. 56,9.1072), (మ 'సమూహార్థం”లో “-ఇకము" వచ్చేది. ఉదా. రట్టడి (భారతి 5.706 18.1023); రట్టడ్-ఇకము (|| 4.1029.10, 1100), (iv) “కలవాడు అనే అర్థంలో 'కాఱ-కాఱు" వచ్చేది. ఉదా. అంక -కాఱు (పై. 6.102 5-6, 1006).నిబంధ-కాఱు (పై. 10.12.16, 1087), వ్రిత్తి-కాఱ్