బజ్జీలు కావలసిన వస్తువులు కారంపొడి ధనియాల పొడి ఉల్లిపాయలు వంటసోడా తయారుచేసే విధానం 2 కప్పులు 2 టీ స్పూన్లు 1 టీస్పూన్ 3 1/4 టీస్పూన్ కరివేపాకు 2 రెబ్బలు అల్లంవెల్లుల్లిముద్ద 2 టీస్పూన్లు ఉప్పు తగినంత నూనె వేయించడానికి సెనగపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కారంపొడి, ధనియాలపొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, వంటసోడా, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇందులో నీళ్ళు పోసి మరీ గట్టిగా కాకుండా గరిట జారుగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి ఈ పిండిని చేత్తో పలుచగా వేయాలి. రెండువైపులా బాగా కాలిన తర్వాత తీసేయాలి. బజ్జీలు కరకరలాడేలా ఉండాలంటే కొంచెం బియ్యంపిండి కలుపుకోవచ్చు. ఉల్లిగడ్డ బదులు వంకాయ ముక్కలు, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు, అరటికాయ, పాలకూర కూడా వేసి బజ్జీలు చేసుకోవచ్చు. రైలు పలారం కావలసిన వస్తువులు బియ్యంపిండి పెసరపప్పు 1/2 125గ్రా. ఉల్లిపాయలు ఉప్పు పచ్చిమిర్చి 100 గ్రా. నూనె 2 11/2 స్పూన్ పోపుకి కావలసిన పదార్థాలు ఆవాలు నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొబ్బరి తురుము తయారుచేసే విధానం 5 T. 4 కప్పులు పసుపు 2 సన్నగా తురుముకోవాలి తగినంత 150 గ్రా. 5 గ్రా. 5 గ్రా. 1/2 స్పూన్ బియ్యం పిండిని ఒక బేసిన్లోకి తీసుకొని 250 మి.లీ. నీటిని మరిగించి కొంచెం ఉప్పు వేసి ఆ నీటితో ముద్దలా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని 25 నిమిషాలు ఆవిరి పట్టాలి. పెసరపప్పుని ఒక గంట నానబెట్టిన తర్వాత నీరు లేకుండా దాన్ని పేస్టు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి తీసుకొని అందులో నూనె వేసుకొని అది వేడిగా అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి కూడా సన్నగా తురుముకుని వేయాలి. అందులో పసుపు వేసి ఆ తరువాత ముద్దగా చేసుకున్న పెసరపప్పుని అందులో వేసి సన్నని మంటమీద వేయించుకుని తరువాత కొబ్బరి తురుము కూడా వేసి 6 లేదా 7 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసి చిన్న ఉండ్రాలు ఇందులో వేసుకొని పది నిమిషాలు కలుపుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ రసం కలుపుకోవాలి. తెలంగాణ 75 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/96
స్వరూపం