తెలంగాణ రుచుల టమాటా కూట్ కావలసిన పదార్థాలు టమాటాలు ఎండుమిర్చి దాల్చిన చెక్క యాలకులు లవంగాలు 500 గ్రా.లు గ్రుడ్లు 4 6 పుదీనా 2 అంగుళాల ముక్క కొత్తిమీర I 8 నూనె 8 ఆవాలు కొద్దిగా 50 మి.లీ. 1/2 టీ స్పూన్ కబాబ్ చీని/తోక మిరియాలు 1/2 టీ స్పూన్ కరివేపాకు 1 రెబ్బ ఉప్పు తగినంత జీలకర్ర 1/2 టీ స్పూన్ 150 20.8. నీళ్లు 500 మి.లీ. 50 TP.CO కొబ్బరి పాలు సెనగపిండి తయారుచేసే విధానం టమాటాలు నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పలుచటి బట్టలో దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, తోకమిరియాలు వేసి కలిపి మూటకట్టాలి. ఒక పెద్ద గిన్నెలో టమాటా ముక్కలు, ఈ మసాలా కట్టిన మూట వేసి చిక్కబడేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత మసాలా మూట తీసేసి టమాటాలను మెత్తగా రుబ్బి వడకట్టుకోవాలి. ఇది పొయ్యిమీద పెట్టి మరిగించాలి. తరవాత కొబ్బరిపాలు, సెనగపిండి, తగినంత ఉప్పు వేసి చిక్కబడనివ్వాలి. వేరొక చిన్న గిన్నె లేదా గరిటలో నూనె వేసి వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసుకుని ఇందులో కలపాలి. ఉడికించిన గ్రుడ్లను రెండుగా కట్ చేసి వేయాలి. మరగ్ కావలసిన పదార్థాలు పలుచటి మటన్ ఉల్లిపాయలు 3 ఉప్పు తగినంత నిమ్మరసం 3 టీ స్పూన్స్ నీళ్లు 2 లీటర్లు దాల్చినచెక్క 2 అంగుళాల ముక్క మిరియాలు పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్ యాలకులు 8 Co 8 లవంగాలు 6 పుదీనా, కొత్తిమీర నెయ్యి ఒక్కో గుప్పెడు 2 టీ స్పూన్స్ 50 గ్రా.లు వెల్లుల్లి తరుగు 2 టీ స్పూన్స్ తయారుచేసే విధానం కుక్కర్లో మటన్ ముక్కలు, ఉప్పు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, అల్లం వెల్లుల్లి తరుగు, రెండు లీటర్ల నీళ్లు పోసి మూతపెట్టి అరగంటసేపు ఉడికించాలి. మామూలు గిన్నెలో అయితే నాలుగు లీటర్ల నీళ్లు పోసి గంటసేపు ఉడికించాలి. మాంసం ముక్కలు పూర్తిగా మెత్తబడ్డాక మిరియాలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి మరో అయిదు నిమిషాలు ఉంచాలి. వేరొక గిన్నె లేదా పాన్లో నెయ్యివేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను రంగు మారేవరకు వేయించి ఉడుకుతున్న సూప్లో వేసి ఇంకో అయిదు నిమిషాలు ఉంచి దింపేయాలి. ఇష్టముటే తినేముందు కాస్త నిమ్మరసం లేదా క్రీమ్ వేసుకోవచ్చు. 300
పుట:తెలంగాణ రుచులు.pdf/321
స్వరూపం