11. ఎండ్రకాయలు (పీతలు) పీతలు కూర - 1 కావలసిన పదార్థాలు తెల్ల ఎండ్రకాయలు ఉల్లిపాయ 1 కేజి 1 M టమాటాలు పచ్చిమిర్చి 4 గరం మసాలా పొడి పసుపు కొత్తిమీర, పుదీనా నిమ్మరసం అల్లం, వెల్లుల్లి ముద్ద 2 టీ స్పూన్స్ ధనియాల పొడి 2 టీ స్పూన్స్ నూనె కారంపొడి 2 టీ స్పూన్స్ 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ 1/4 కప్పు 2 టీ స్పూన్స్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ తయారుచేసే విధానం తెల్లటి ఎండ్రకాయలను ఇసుక లేకుండా శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి. గిన్నెలో ఈ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, పుదీనా, కొత్తిమీర, పసుపు, నూరిన పచ్చిమిర్చి, కారంపొడి, ధనియాల పొడి, గరంమసాలా పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి కప్పుడు నీళ్లు పోసి నిదానంగా ఉడికించాలి. ఎండ్రకాయ ముక్కలు ఉడికి నీరంతా ఇగిరిపోయాక దింపేయాలి. కుక్కర్లో ఐతే మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తెల్ల ఎండ్రకాయలు అల్లం, వెల్లుల్లి ముద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు 1 కేజి పీతల పులుసు - 2 2 టీ స్పూన్స్ 3 కావలసిన పదార్థాలు గసాల పొడి లవంగాలు దాల్చిన చెక్క షాజీర కొబ్బరి పొడి 3 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 6 చిన్న ముక్క 1 టీ స్పూన్ చింతపండు పులుసు 1/4 కప్పు తగినంత 4 టేబుల్ స్పూన్స్ తెలంగాణ కారంపొడి ధనియాల పొడి గరం మసాలా పొడి తయారుచేసే విధానం 2 రెబ్బలు 1/2 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ నూనె 1/2 టీ స్పూన్ ఎండ్రకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. ఒక గిన్నెలో పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు వేసి కలిపి ఎండ్రకాయ ముక్కలను వేసి మసాలా మొత్తం అంటేటట్లుగా బాగా కలపాలి. కొంచెం వెడల్పాటి గిన్నెలేదా కడాయిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో కరివేపాకు, లవంగాలు, దాల్చినచెక్క, షాజీరా వేసి మసాలా కలిపిన ముక్కలను వేసి కలిపి మూతపెట్టాలి. అవి బాగా వేగిన తర్వాత కొబ్బరి, గసాల పొడి వేసి కలపాలి. ఇందులో కప్పుడు నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. అవసరమైతే ఇంకొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ఎండ్రకాయ ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు, గరంమసాలా పొడి వేసి ఉడికించి చిక్కబడ్డ తర్వాత దింపేయాలి. లి రుచుల 266
పుట:తెలంగాణ రుచులు.pdf/287
స్వరూపం