Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కీమా పప్పు - 7 కావలసిన పదార్థాలు కీమా 500 గ్రా. ధనియాల పొడి 2 టీ స్పూన్స్ కందిపప్పు ఉల్లిపాయలు 200 గ్రా. 2 గరం మసాలా పొడి చింతపండు పులుసు 4 2 రెబ్బలు అల్లం, వెల్లుల్లి ముద్ద ఉపు 1/4 టీ స్పూన్ 1/4 కప్పు 1/2 టీ స్పూన్ తగినంత 1/2 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ నూనె 4 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కారంపొడి తయారుచేసే విధానం కీమా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కందిపప్పులో తగినన్ని నీళ్లు పోసి కొంచెం పసుపు, నూనె వేసి మెత్తగా ఉడికించాలి. గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత కీమా, ధనియాల పొడి, కారంపొడి వేసి కలిపి బాగా వేయించి, తర్వాత పులుసు, తగినంత ఉప్పు వేసి, కలిపి మూతపెట్టి ఉడికించాలి. ఇందులో ఉడికించిన కందిపప్పు, దానికి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గరం మసాలా పొడి వేసి దింపేయాలి. కీమా శనగపప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం, వెల్లుల్లి ముద్ద తయారుచేసే విధానం I 2 లి కీమా, శనగపప్పు - 8 కావలసిన పదార్థాలు పసుపు కారంపొడి 250 గ్రా. 100 గ్రా. ధనియాల పొడి 2 గరం మసాలా పొడి 2 రెబ్బలు ఉపు 12 టీ స్పూన్స్ నూనె టీ 1/4 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ 2 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ తగినంత 4 టేబుల్ స్పూన్స్ శనగపప్పు నీళ్లు పోసి అరగంట ముందు నానబెట్టుకోవాలి. కీమా కడిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించి పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత కీమా, కారంపొడి, ధనియాలపొడి వేసి కలుపుతూ బాగా వేయించాలి. తర్వాత నానిన శనగపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. కాస్త మగ్గిన తర్వాత కప్పుడు నీళ్లు పోసి ఉడికించాలి. కీమా, శనగపప్పు ఉడికిన తర్వాత గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. తెలంగాణ 225 రుచులు