Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రుడ్లు ఉల్లిపాయలు జీలకర్ర 250 2 కోడిగ్రుడ్లు పులుసు - 14 1 టీ స్పూన్ కావలసిన పదార్థాలు కరివేపాకు కొబ్బరిపొడి చింతపండు పులుసు 2 రెబ్బలు 3 టీ స్పూన్స్ 1/2 కప్పు తగినంత పసుపు 1/4 టీ స్పూన్ కొత్తిమీర కారంపొడి టీ స్పూన్ ఉప్పు ధనియాల పొడి 2 టీ స్పూన్స్ నూనె గరం మసాలా పొడి 1/4 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ 4 టీ స్పూన్స్ 1/4 టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి ముద్ద తయారుచేసే విధానం జీలకర్ర వేయించి పొడి చేసుకుని ఉల్లిపాయతో కలిపి మెత్తగా నూరుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి ఈ ఆవాలు వేసి చిటపటలాడాక ఉల్లిపాయ ముద్ద, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, ధనియాల పొడి వేసి వేయించాలి. తర్వాత కొబ్బరిపొడి వేసి కలిపి చింతపండు పులుసు, తగినంత ఉప్పు వేసి ఉడికించిన గ్రుడ్లు, రెండుకప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. చిక్కబడి నూనె తేలుతున్నప్పుడు కొత్తిమీర, గరం మసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. కోడిగ్రుడ్లు, శనగపప్పు కూర - 15 కావలసిన పదార్థాలు గ్రుడ్లు శనగపప్పు ఉల్లిపాయ కరివేపాకు I 3 పసుపు 1/4 టీ స్పూన్ 1 1 కప్పు / 100 గ్రా. 1 కారంపొడి ధనియాల పొడి 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ 2 రెబ్బలు గరం మసాలా పొడి 1/4 టీ స్పూన్ పచ్చిమిర్చి 2 ఉప్పు అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ నూనె తయారుచేసే విధానం తగినంత 4 టీ స్పూన్స్ గ్రుడ్లు ఉడకబెట్టి పెంకు తీసి పెట్టుకోవాలి. శనగపప్పు కడిగి, నీళ్లు పోసి గంట ముందు నానబెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగిన తర్వాత కారంపొడి, నానిన శనగపప్పు వేసి కలపాలి. పప్పు తడి ఆరిపోయేదాకా వేగిన తర్వాత తగినంత ఉప్పు, ధనియాల పొడి, కప్పుడు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. పప్పు సగం ఉడికిన తర్వాత గ్రుడ్లు వేసి కలిపి ఉడికించాలి. నీరంతా ఇగిరిపోయిన తర్వాత గరంమసాలా పొడి వేసి దింపేయాలి. తెలంగాణ 195 రుచులు