పుట్నాల సద్ది కావలసిన వస్తువులు బియ్యం 500 గ్రా. మినపప్పు 20 గ్రా. పుట్నాల పొడి 100 గ్రా. శనగపప్పు 20 గ్రా. ఇంగువ కొంచెం పల్లీలు 40 గ్రా. కరివేపాకు 10 గ్రా. CO ఎండుమిర్చి 6 తగినంత పచ్చిమిర్చి కారం 25 గ్రా. ఉప్పు ఒక స్పూన్ నూనె 80 LT. జీలకర్ర ఆవాలు 5 గ్రా. నువ్వులు 10 గ్రా. 5 గ్రా. తయారుచేసే విధానం పొయ్యిమీద కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఇంగువ, ఎండుమిర్చి, తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అన్నం వండుకొని చల్లార్చిన తరువాత తాలింపు వేసి, కారం, ఉప్పు, పుట్నాలపొడి వేసి కలుపుకోవాలి. నువ్వుల సద్ది కావలసిన వస్తువులు బియ్య నువ్వులు 500 గ్రా. ఆవాలు 5 గ్రా. - 100 గ్రా. (వేయించినవి) మినపప్పు 20 UT°. కొంచెం శనగపప్పు 20 గ్రా. 6 పల్లీల 40 గ్రా. కరివేపాకు 10 గ్రా. 25 గ్రా. తగినంత ఒక స్పూన్ ఉప్పు నూనె 5 గ్రా. ఇంగువ ఎండుమిర్చి పచ్చిమిర్చి కారం జీలకర్ర తయారుచేసే విధానం 80 గ్రా. పొయ్యిమీద కడాయి పెట్టి నూనె పోసి వేడి అయ్యాక ఇంగువ, ఎండుమిర్చి, తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. అన్నం వండుకొని చల్లార్చిన తరువాత తాలింపు వేసి, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తెలంగాణ 178 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/199
స్వరూపం