9. వరంగల్ రుచులు గోధుమపిండి ప్రసాదం కావలసిన వస్తువులు గోధుమపిండి పంచదార 400 గ్రా.లు (పట్టించినది) నెయ్యి 100గ్రా.లు 450గ్రా.లు పాలు 1/2 లీటరు 20 గ్రా.లు జీడిపప్పు తయారుచేసే విధానం ఒక కడాయి తీసుకొని నెయ్యి వేడి చేసి అందులో గోధుమపిండి వేసుకొని సన్నని మంటపై 20 నిమిషాలు వేగనివ్వాలి. ఆ తరువాత పాలు పోసి బాగా కలపాలి. కాస్త ఉడికిన తర్వాత పంచదార వేసి బాగా సన్నని సెగమీద దగ్గరకి వచ్చేవరకు కలుపుకోవాలి. ఆ తరువాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు కలుపుకోవాలి. బియ్య పంచదార జీడిపప్పు కిస్మిస్ నెయ్యి తయారుచేసే విధానం 300 LT. 400గ్రా. 30గ్రా. 20 గ్రా. 80 గ్రా.లు కేసరిబాత్ కావలసిన వస్తువులు ఇలాచీ పొడి పావు స్పూన్ లవంగాలు కేసరి కలర్ పచ్చికొబ్బరి 5 తగినంత 11/2 కప్పు అన్నం వండుకొని చల్లార్చుకోవాలి. ఒక కడాయిలో నెయ్యి వేసుకొని లవంగాలు, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి పొడి, రైస్, పంచదార, కేసరి కలర్ అందులో వేసి 10-15 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తరువాత కొబ్బరి తురుము కలుపుకోవాలి. తెలంగాణ 172 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/193
స్వరూపం