ఉల్లాకు (ఉల్లిపొరక) ఆవాలు, జీలకర్ర పసుపు కారంపొడి ధనియాలపొడి తయారుచేసే విధానం - 3 కప్పులు 1/4 1/4 టీస్పూన్ 1టీస్పూన్ 2 టీస్పూన్లు ఉల్లాకు కూర కావలసిన వస్తువులు గరంమసాలాపొడి అల్లంవెల్లుల్లి ముద్ద సెనగపిండి ఉప్పు నూనె 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ 3 టేబుల్స్పూన్లు తగినంత 3 టీస్పూన్లు ఉల్లాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఉల్లాకు తరుగు, పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. కాస్త మెత్తబడ్డాక అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేపి కారంపొడి, ధనియాలపొడి వేసి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. చివరలో సెనగపిండి అరకప్పు నీళ్ళలో గరిటజారుగా కలిపి కూరలో వేసి ఉండలు కట్టకుండా వెంటనే కలిపి మూతపెట్టాలి. తర్వాత గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. కోయగూర(కోయతోటకూర) ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి కోయగూర, వెల్లుల్లి వేపుడు కావలసిన వస్తువులు - 4 కప్పులు - 2 పసుపు 1/4 టీస్పూన్ ఉప్పు తగినంత - 5 నూనె 4 టీస్పూన్లు 10 రెబ్బలు తయారుచేసే విధానం కోయగూర కాడల్లేకుండా ఆకులను తుంచి సన్నగా తరగాలి. కడాయి లేదా గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇందులో నలక్కొట్టి సన్నగా తరిగిన వెల్లుల్లి, పసుపు వేసి మరికొద్దిసేపు వేయించాలి. ఇందులో కోయగూర, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మళ్ళీ నీళ్లు పోయకుండా ఉడికించాలి. కూర బాగా ఉడికి దగ్గర పడ్డాక దింపేయాలి. తెలంగాణ 162 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/183
స్వరూపం