పుల్లకంద పుల్లకంద వేపుడు కావలసిన వస్తువులు పుల్లకంద ఉల్లిపాయ పసుపు 250 LT.CO 2 7 1/4 టీస్పూన్ కారంపొడి 1 టీస్పూన్ ధనిమయాలపొడి 1 టీస్పూన్ 2 టీస్పూన్లు కొబ్బరిపొడి తయారుచేసే విధానం చింతపండు రెక్కలు కొద్దిగా ఉప్పు తగినంత ఆవాలు, జీలకర్ర 1/4 టీస్పూన్ కరివేపాకు 2 రెబ్బలు నూనె 3 టీస్పూన్లు కందగడ్డ పొట్టు తీసి చిన్న ముక్కలుగా తరిగి పసుపు, చింతపండు రెక్కలు వేసి ఉడికించి వార్చాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కందముక్కలు వేసి కొద్దిగా వేపాలి. ముక్కలు కాస్త వేగిన తర్వాత కారంపొడి, ధనియాలపొడి, కొబ్బరిపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుతూ వేయించాలి. మెత్తగా కాని, కరకరలాడేట్టు కాని వేయించుకుని దింపేయాలి. పుల్లకంద పులుసు కావలసిన వస్తువులు పుల్లకంద 250గ్రా.లు ఉల్లిపాయ 1 ధనియాలపొడి ఉప్పు 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి ముద్ద 1/2 టీస్పూన్ బెల్లం తగినంత కొద్దిగా జీలకర్ర పొడి 1/2 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర మెంతిపొడి 1/4 టీస్పూన్ మెంతులు 1/2 టీస్పూన్ 1/4 టీస్పూన్ కారంపొడి 1 టీస్పూన్ కరివేపాకు చింతపండు పెద్ద నిమ్మకాయంత పసుపు 2 రెబ్బలు 1/4 టీస్పూన్ నూనె 3 టీస్పూన్లు తయారుచేసే విధానం చింతపండులో నీళ్లు పోసి నానబెట్టాలి. కందగడ్డ పైన పొట్టు చెక్కి కొంచెం పెద్ద ముక్కలు తరిగి నీళ్ళు పోసి ఉడికించి వార్చుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కందముక్కలు, కారంపొడి, ధనియాలపొడి వేసి కొద్దిగా వేయించాలి. చింతపండు పిసికి పలుచని పులుసు తీసుకుని కంద ముక్కలలో వేసి బెల్లం కలిపి మరిగించాలి. పులుపు వాసన పోయిన తర్వాత దింపేయాలి. తెలంగాణ 158 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/179
స్వరూపం