తెలంగాణ రుచులు గుమ్మడికాయ గుమ్మడికాయ ముద్దకూర కావలసిన వస్తువులు గుమ్మడికాయ ముక్కలు 250గ్రా.లు నువ్వులు ఉల్లిపాయ 1 కరివేపాకు పసుపు 1/4 టీస్పూన్ ఉప్పు ఎండుమిర్చి 4-5 నూనె - 3 టీస్పూన్ 2. రెబ్బలు తగినంత 3 టీస్పూన్ ధనియాలు జీలకర్ర 1 టీస్పూన్ 1/2 టీస్పూన్ ఆవాలు, జీలకర్ర - 1/4 టీస్పూన్ తయారుచేసే విధానం గుమ్మడికాయ చెక్కు తీసి, గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి కొంచెం పసుపు, నీళ్లు వేసి ఉడికించి, జల్లెడలో వేసి వార్చుకోవాలి. గిన్నె వేడి చేసి జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు దోరగా వేయించి బరకగా పొడి చేసుకోవాలి. అదే గిన్నెలో నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు వేసి మరికొద్దిసేపు వేయించాలి. తర్వాత తయారు చేసుకున్న పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మగ్గిన తర్వాత దింపేయాలి. గుమ్మడికాయ దప్పళం (దప్పడం) కావలసిన వస్తువులు గుమ్మడికాయ చింతపండు పులుసు పసుపు కారంపొడి ధనియాలపొడి జీలకర్రపొడి మెంతిపొడి తయారుచేసే విధానం 250గ్రా.లు కరివేపాకు 2 రెబ్బలు - 1 కప్పు బెల్లం - 1/4 టీస్పూన్ ఉప్పు కొద్దిగా తగినంత - 1 టీస్పూన్ నూనె 3 టీస్పూన్ 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా ఆవాలు, జీలకర్ర - 1/4 టీస్పూన్ 1 టీస్పూన్ 1/4 టీస్పూన్ చింతపండు పులుసు కాస్త పలచగా చేసుకుని గుమ్మడికాయ పొట్టు తీసి పొడవుగా ముక్కలుగా తరిగి వేయాలి. ఇందులో పసుపు, కారంపొడి, ఉప్పు వేసి మరిగించాలి. ముక్కలు ఉడికిన తర్వాత కరివేపాకు, ధనియాలపొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, బెల్లం వేసి మరిగించాలి. తర్వాత గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ముక్కల పులుసు వేయాలి. అది మరుగుతున్నప్పుడు బియ్యంపిండి కాసిన్ని నీళ్లలో పలచగా కలిపి పోసి ఉండలు కట్టకుండా కలిపి, కొత్తిమీర వేసి దింపేయాలి. 138
పుట:తెలంగాణ రుచులు.pdf/159
స్వరూపం