Jump to content

పుట:తెలంగాణ రుచులు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలంగాణ రుచుల వరుస శాకాహార రుచులు 1. మిఠాయిలు పేజి నెం. 36-50 1. కొబ్బరి గరిజెలు/కజ్జికాయలు 2. కోవా గరిజెలు/కజ్జికాయలు 3. నూనె పోలెలు 4. సెనగపప్పు పోలెలు/భక్ష్యాలు 5. పెసరపప్పు భక్ష్యాలు 6. కొబ్బరి భక్ష్యాలు 7. కందిపప్పు భక్ష్యాలు 8. సొజ్జ పోలెలు/హల్వా పూరీలు 9. బూందీలడ్డు 10. రవ్వలడ్డు 11. కొబ్బరిలడ్డు 12. నువ్వుల లడ్డు 13. పల్లీల లడ్డు 14. మరమరాల లడ్డు 15. పుట్నాల పప్పు లడ్డు 16. జొన్నపేలాల లడ్డు 17. తీపి గవ్వలు 18. మసాలా గవ్వలు 19. గుమ్మడి హల్వా 20. పాలాంబురం 21. కొర్రలు పాయసం 22. బాదుషా 1. సకినాలు 23. బేసిన్ చిక్కి 24. తీపి శేవలు 25. బెల్లపన్నము/పరమాన్నము 26. చక్కెర పొంగలి 27. పేనీ 28. పప్పు పూర్ణాలు 29. క్యారట్ పూర్ణాలు 30. కొబ్బరి పెసర పూర్ణాలు 31. గోధుమ, కొబ్బరి పూర్ణాలు 2. 33. మలీద ఉండలు 34. ఉండ్రాళ్ళ పాయసం 35. సజ్జ బూరెలు 36. బూరెలు 37. పల్లీ పట్టి 38. నువ్వుల పట్టి 39. పుట్నాల పప్పు పట్టి 40. కొబ్బరి పట్టి 41. శేవలు పాయసం 42. మలీద 43. గోధుమపిండి పాయసం శేవలు 2. నాస్తా (Break Fast) ఉపాహారాలు-చిరుతిండ్లు 2. పప్పు సకినాలు 3. కారం సకినాలు 4. పచ్చికారం సకినాలు 5. సర్వ పిండి ix 6. పాలకూర సర్వపిండి 7. క్యారట్ సర్వపిండి 8. సొరకాయ సర్వపిండి 9. టమాటా సర్వపిండి 10. బియ్యంపిండి మురుకులు పేజి నెం. 51-75