దోసకాయ పప్పు కావలసిన వస్తువులు కందిపప్పు దోసకాయ టమాట మెంతికూర ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు తయారుచేసే విధానం 200 గ్రా.లు కారంపొడి 250గ్రా.లు కరివేపాకు 1 టీస్పూన్ 2 రెబ్బలు 1 వెల్లుల్లి 1 కట్ట ఉప్పు - 1 ఆవాలు/జీలకర్ర నూనె 3 టీస్పూన్లు 3 1/4 టీస్పూన్ 4-5 రెబ్బలు తగినంత 1/4 టీస్పూన్ కందిపప్పు కడిగి నీళ్ళు పోసి పసుపు, కొంచెం నూనె వేసి ఉడికించాలి. పప్పు సగం ఉడికిన తర్వాత సన్నగా తరిగిన ఉ ల్లి పాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి తరిగిన మెంతికూర, దోసకాయ ముక్కలు, తరిగిన టమాట ముక్కలు, కారంపొడి, తగినంత ఉ ప్పు (కావాలంటే కొంచెం చింతపండు పులుసు) వేసి ఉడికించాలి. పప్పు, ముక్కలు ఉడికిన తర్వాత దింపేయాలి. చిన్న గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు నలక్కొట్టిన వెల్లుల్లి వేసి కాస్త ఎర్రబడ్డాక పప్పులో వేసి కలపాలి. పైన కొంచెం వెల్లుల్లి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. బచ్చలికూర పప్పు కావలసిన వస్తువులు పెసరపప్పు బచ్చలికూర 200 గ్రా.లు 10 ఆకులు కరివేపాకు 1 రెబ్బ ఆవాలు/జీలకర్ర 1/4 ఉల్లిపాయ 1 నూనె పచ్చిమిర్చి 5-6 నెయ్యి 2 టీస్పూన్లు 1 టీస్పూన్ పసుపు 1/4 టీస్పూన్ వెల్లుల్లి 4 రెబ్బలు ఉప్పు తగినంత తయారుచేసే విధానం పెసరపప్పు కడిగి తగినన్ని నీళ్ళు పోసి, కొంచెం నూనె, పసుపు వేసి ఉడికించాలి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి. పప్పు సగం ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన బచ్చలి ఆకులు, తగినంత ఉ ప్పు వేసి మెత్తబడేవరకు ఉడికించి దింపేయాలి. ఒక గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక నలక్కొట్టిన వెల్లుల్లి, కరివేపాకు వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఉడికిన పప్పులో వేసి కలపాలి. తెలంగాణ 87 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/108
స్వరూపం