పెసరపప్పు పసుపు ఉల్లిపాయ 200 గ్రా.లు 1/4 టీస్పూన్ ముద్ద పప్పు కావలసిన వస్తువులు వెల్లుల్లి 4 రెబ్బలు 2 టీస్పూన్లు 1 టీస్పూన్ నూనె 1 చిన్నది నెయ్యి 1/4 టీస్పూన్ కరివేపాకు 2 రెబ్బలు - 1/4 టీస్పూన్ కొత్తమీర కొద్దిగా తయారుచేసే విధానం పెసరపప్పు కడిగి నీళ్ళు పోసి కాస్త నూనె, పసుపు వేసి ఉడికించాలి. సగం జీలకర్ర, వెల్లుల్లి, కలిపి దంచి పప్పులో వేసి కలపాలి. అప్పుడే తగినంత ఉప్పు కూడా వేసి కలపాలి. చిన్న గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిపటలాడాక కరివేపాకు వేసి పప్పులో కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. చామగడ్డ పప్పు కావలసిన వస్తువులు కందిపప్పు చామగడ్డలు 200 గ్రా.లు 200LT.ex కారంపొడి 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లిముద్ద 1 టీస్పూన్ ఉల్లిపాయ 1 ఆవాలు/జీలకర్ర 1/4 టీస్పూన్ పచ్చిమిర్చి 1 టమాటా 1 కరివేపాకు 2 రెబ్బలు చింతపండు పులుపు 1/4 కప్పు కొత్తిమీర గరంమసాలా పొడి పసుపు - కొద్దిగా 1/4 టీస్పూన్ 1/2 టీస్పూన్ ఉప్పు తగినంత నూనె 3 టీస్పూన్ తయారుచేసే విధానం కందిపప్పు కడిగి నీళ్ళు పోసి సగం పసుపు కొంచెం నూనె వేసి ఉడికించాలి. చామగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయాలి. ఇందులో పసుపు, కారం, అల్లంవెల్లుల్లిముద్ద వేసి నిముషంసేపు వేయించి చామగడ్డలు, వాటికి తగిన ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. చామగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాట వేసి ఇందులో చింతపండు పులుసు, అరకప్పు నీళ్ళు కలిపి మూతపెట్టి ఉడికించాలి. చామగడ్డలు మెత్తబడ్డ తర్వాత ఉడికించిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. చివరలో గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి. Sa తెలంగాణ 83 రుచులు
పుట:తెలంగాణ రుచులు.pdf/104
స్వరూపం