Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలంగాణ గిరిజనులు తమ అస్తిత్వాన్ని నిరూపించుకుంటూనే తమ తమ ప్రత్యేకతలను నిలబెట్టుకుంటూ కలిసిమెలిసి జీవించడం హర్షణీయం. అయినప్పటికీ ప్రభుత్వ పథకాలు పూర్తిగా అందరికీ అందుబాటు లోనికి వచ్చినప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. కానీ ఈనాటికి వారు చాలావరకు అభివృద్ధికి నోచుకోని దశలోనే ఉండడం శోచనీయం. వారి వెనుకబడిన తనానికి వారిలోని అవిద్య ఒక కారణం కాగా సామాజిక చైతన్యం లేకపోవడం మరొక కారణంగా కనిపిస్తుంది.

4