Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దింసా కోలా:- దింసా కోలా నృత్యాన్ని కోలామీల తమ ఉల్లాసం కొరకు అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు. ఇది చాలా నైపుణ్యంతోను, నేర్పుతోను, బల ప్రదర్శనలతోనూ, విన్యాసాలతో కూడిన నృత్య ప్రదర్శన. చలికాలంలో వచ్చే పండగలలో కూడా ఈ విన్యాసాలను కోలామీలు ప్రదర్శిస్తారు.

139