Jump to content

పుట:తెలంగాణ గిరిజనుల సంస్కృతి.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీమతి కన్నీబాయి (మౌంటనీర్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ పర్సన్, కోలామీ ట్రైబ్), శ్రీమతి భారతీబాయి (తోటి సంగీత కళాకారిణి), శ్రీమతి రుక్మాబాయి (నాయక్ పోడు ట్రైబ్), శ్రీమతి పద్దం అనసూయ (కోయ ట్రైబ్) వీరికి నా కృతజ్ఞతలు.

నా పరిశోధనాంశాలను, ఫొటోలను క్రమబద్ధీకరించటానికి సాంకేతిక సహకారాన్ని అందించిన శ్రీమతి వాకా మంజుల (చీఫ్ రిపోర్టర్ /చీఫ్ సబ్ ఎడిటర్, సాక్షి డైలీ పత్రిక), కుమారి శ్రేయశ్రీ వల్లూరి (బీ.టెక్), కుమారి అర్పిత లోనకాడి (బీ. ఇ) వీరికి నా కృతజ్ఞతలు.

ఈ గ్రంథాన్ని చక్కగా ముద్రణకు సిద్ధం చేసిన, శ్రీ జిమ్మిడి బిక్షం (ఆర్జీయూకేటీ, బాసర), శ్రీ చిన్న కుమారి సాత్విక (డెక్కన్ స్టూడియోస్ హైదరాబాద్) వీరికి నా కృతజ్ఞతలు.

ప్రొఫెసర్. కె. కుసుమారెడ్డి

పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు,

ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.