పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్యగ్విద్వన్మహాసభ- 121

రామ-ఎలాగైందోచెఫుఛాను- నాపాండిత్యప్రభావంచిత్తగించండి.-శుక్లాంబరధరం=తెల్లనైనబట్టలుధరించినటువంటిన్నీ,-గాదిదెలుచాకలవాళ్ళవుతికినతెల్లబట్టలమూటలుమొయ్యడం

ఆలదరికీ తెలిసిన హంశమేగదా-విష్ణుమ్- సర్వత్రవ్యాపించివుండేటటువంటివన్నీ- గాడెదయేపెంటమీద పడితే ఆ పెంటమీదకనపడుతూవుండడంవ్రుత్తివారున్నూయెరుగుదురు- ళశివర్ణం (=చంద్రునివంటిరంగుకల్లగినటువంటిన్నీ-గాడిదచంద్రునివలెతెలివిగావుండడముప్రత్యక్ష్యమే-చతుర్భుజం=నాలుగుచేతులుగలిగినతువంటిన్నీ-అవిగోవెనుకటివిరెండూమందువిరెండూకలిసినాలుగుభుజములు-ప్రసన్నవదనం=కలకతేరినముఖం కలిగినటువంటిన్నీ-ఆముఖంచూస్తేనేగాడిదముఖంశాంతమైన దైనట్టుస్పష్టమవుతూవున్నది-(గాడిదెను)సర్వవిఘ్నోవశాంతయే = సమస్తవిఘ్నములున్నూశాంతించడంకొరకు-గాడిదయెదురురాకుండా వుండడమూ ఆసమయంలో వికారపు కూతలు కుయ్యకుండావుండడమూనే విఘ్నశాంతికరము-ధ్యాయేత్ = ధ్యానిస్తూవున్నాను.

వృష - ఆంతా బాగానేచెప్పి నారుకాని చివరక్రియలోచూత్రంచెడకొ ట్టినారు.ధ్యాయేత్తంటేధ్యానిస్తూవున్నాననిఅర్ధముగాదు. అదియే కాలమోయే పురుషమో సెలవ్వియ్యండి

కొంక- వాడికి క్రియలూగ్రియలూ కూడాతెలసియేడిసినవా? యేవోతొఱ్ఱిమొఱ్ఱికూతలునాలుగుకూసినాడు పోనియ్యండి. రాను- "నో"అంటే"పో"రానిపశువునునీవుకూడా ఆక్షేపించవలెలెనా? నోరుమూసుకొనివూరుకో. అర్ధసారస్యమువట్టి చతుష్పాదజంతువును నీకేమితెలిస్తుంది? తప్పుచేసినావొప్పుచెప్పి నాశాస్థ్రంద్విజాగ్రగణ్యులమైన మేముచెప్పవలెను.

కొంక - అర్ధసారస్యంకాదు బ్రాహ్మణార్ధసారస్యం నీకు తెలుసును . నేను చతుష్పాద జంతువునయితే నీవు ద్విపాద పశువువు. అందుచేతనూ నీవు నాలో సగమేగాని నాకంటె యెక్కువవాడవు కావు.
రామ - నేను కులంగల వాణ్ని మావంశకర్త అయిన జటాయువు శ్రీ రాముల వారికి మహోపకారం చెయ్యడంచేత మాకులంవారందరికీ రామబంధువులని పేరువచ్చినది.
కొంక-నీకంటెనూ కులం గలవాణ్ణి. మా పెద్దలు మృగరాజయిన సిం

16