పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఈ నాటకములందు వచ్చుపాత్రములు

కామధేనువు -- మృతినొందినగోవు.
వత్సము -- కామధేనువుబిడ్డ
అశ్వపతి -- కామధేనువు మిత్రుఁడు
గోదేవి -- కామధేనుఫు చుట్టము
వృషభేంద్రరావు -- కామధేనువు బంధువు
మేషేశ్వరుడు -- కామధేనువు మిత్రుఁడు
భైరవమూర్తి -- కామధేనువు భృత్రుఁడు
కొంక నక్కదీక్షితులు - ఒక సభాపతి
రామబంధుశాస్త్రి -- ఒక సభాపతి
మార్జాలపంతులు-- కామధేనువు భృత్యుఁడు
గార్ధభేంద్రశాస్త్రి -- కామధేనువు బంధువుడైన విద్వాంసుడు
బక సోమయాజులు - ఒక సభాపతి
వ్యాఘ్రావధానులు - ఒక సభాపతి
వరాహభట్టు -- ఒక సభాపతి
ఆంజనేయశర్మ -- ఒకసభికుఁడు
మర్కటజోస్యులు -- ఒకసభికుఁడు
తిమ్మన్న చయనులు -- ఒక సభికుడు
మల్లుభట్టు -- ఒక సభికుఁడు

మూషకాసుర విజయము

మూషకభట్టరు -- ఒక పందికొక్కు
శశకపతిరావు -- ఒక కుందేలు
మూషికాంబ -- మూషకభట్టరు భార్య