పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

43

డును. దేవస్థానపు స్వంత నవనీతహారతి, శ కారియయి ప్రసా డము స్థలపద్ధతి ప్రకారమువినియోగమవును. శ్రీశారు సన్నిధి లోనికి దయచేసెదరు. ఈకొలువు శ్రీవారి బ్రహ్మో త్సవపు ధ్వ ఆరోహణదీవసమున నిల్పఁబడి దీపావళి 'కారంభ మవును. ఈకొలువు కాలములో హజ్రీరాంజీ మఠపు సాధువు శ్రీవారికి చానురము వేయును,

అర్చన.

కొలువు అయిన పదినిమిషములకు తులసి సహసనా మార్చన ఆరంభమునకు ముండర్చన చేయించువారిని (అనగా పారుపత్యదార్ ఖచ్చేరిలో ర్పు 1-0-0 లు చెల్లించి అర్చన టిక్కెట్ తీసుకొనిన "పోరిని) టిక్కెట్ 1_కి మందీవంతున శ్రీవారి బ్రహ్మో త్సవము, నవ రాలోత్సవములలో క్రిమంది వంతునపద లెదరు.బ్రహాళ్మోత్సవముతిమంత్రణోత్సవము గృహ స్థులను వద లెదరు. అర్చన గృహస్థులారంభము మొదలంత్యము. వరకు లోనుందుగుగాన నొకప్పుడు జనస్తోమముండును. "తో మాల సేవ, ఏకాంత సేనలలో వలె గృహస్థులాతుర పడక సామ ధాన మనస్కులై ఒకరికొకర సౌకర్యముగలుగకుండ మనిషి నునీషి కేడము విడచివరుసలుగా నిల్చుండిన నంజుకు చక్కగా -దర్శనమవును. ఎన్ని అర్చగ టిక్కెట్లున్నను లేకున్న నొక సారి మాత్రను సహస్రనామార్చన లేక నట్టే త్తర నామార్చన తోమాల కేవ, ఏకాంత సేవలవలె జరిగి అర్చనగృహస్థులకు గోత్రనామములతో సౌశీర్వాదము సేయుదురు. తోమాల సేవ యందు, ఏకాంత సేవయందును ధర దర్శన కాలములలోవలె