పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

119

గెండికోట 1 చింతరాజుపాళెం 1 మలసేనిపట్టం 1యీ పద్ధాలుగు గ్రామాదులున్నూ మొభాచెన్నూరు పర్గణే శిద్దావటం తాలూకు యెనభై నాలుగు గ్రామాదులు కావల నిర్వయం. కాట్రగుంటక౯ 2 మడకకు౯ 2 దుగ్గానక౯ 2నర్తకుల యిండ్లకు౯ 2 మడి అనిని ఆధాన్యం చెన్నూరు తాలూకు ౧౪ గ్రామాదులు శిద్దవటం తాలూకు దర అన్వి గ్రామానకు ... ... మది సూర్యకొమారుని కనను రుసుము చేరి కట్టిన రుసుము ... దొంగలసాని రుసం ... తిరుపతిబాట రు సం ... పరపల్లె వంగిమాళ్ల నీటి రుసుములు తొక్కల పెరికెమర్ o/o రసవుషా౯నకు నగకుర్ 0/0 వస్రాలనగాకుర్ 0/2 తిరుపతి పరుషకు స్వారికీ నె౪ జనం ౧–కి నెబులు 1 భూసాన్కుర్ యీ చొప్పున నడిపించుక మాకాలు నమ్మి సుఖాన వుండమని వ్రాయించి యిచ్చిన కవులు నిరుపం.”

ఈ వంశములోని వెంకటపతి రాయలుయొక్క విగ్రహముకూడా (Statue) పడి కావలిలోపల గలదు.వీరు శాలివాహనశకము 1524_ వత్సరములో శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనమునకు వచ్చినప్పుడు మంగల అను గ్రామము దేవునికిచ్చెను. ఇంకోక శాసనములో శాలివాహనశక 1508 లో వెంకటపతి దేసమహరాయలు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో గంజివరపట్టు అనుగ్రామ మొసగిరని గలదు.

1566-వ వత్సరములో రామరాజుతల్లి కోటయద్దములో ఓడింపబడిన తర్వాత క్రీస్తుశకము 1354–వ వత్సరములో కట్టబడిన కోటగల పెనుగొండ రాజధానిగా నేర్పాటు చేసుకొనిబడె ను. అనంతరము 1575-వ వత్సరములో తిమ్మరాజు పెనుకొండ