పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

105


అనంతరము రామకృష్ణుడను నోక ముని ఇచ్చట అనేక శతాబ్దములు ఘోరతపంబుస ల్పెను. ఆమునిచుట్టు వల్మీక మొక నిర్మాణనూయేగానీ నామునిపుంగవున కిది తెలియదాయేను. ఇతని తపంబుచూచి పరీక్షాదషము సప్తవివసంబులు రెయంబగళ్లు దేవతలు అతీతమైన వర్షంబుకురుపించిరి.

శ్లో.

శ్దారావర్షేణమహతా వృష్యయమాణోపిపై మునిః,।
తద్వర్షం ప్రతిజగ్రాః నిమీలితవిలోచనః.॥

తర్వాత ఉరుములు విశేషముగానుండెను. చెవులు వీన బడకనుండెను. మెరుపులు పిడుగులుగల్గె. పిడుగులవలన వలీక శిఖరముక్రిందపడెను.వెంటనే గరుడారూఢుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఇట్లు వచించెను.

శ్లో.

మదారిర్భావదివసేయ స్స్నాతిమనుజోత్తమః,।
తస్యపుణ్యఫలళంవక్తుం శేషేణాపిసశక్యతే.॥


శ్లో.

మకరస్థెథేరావౌవిప్ర పౌర్ణమాస్యాంమహాతిధౌ,।
పుష్యనత్రయుక్తాయాం స్నానకాలోవిధీయతే.॥


శ్లో.

శ్లో. తద్దినేస్నాతియోమర్త్యః కృష్ణతీర్ధేమహామితిః,।।
సర్వపాపవినుర్ముక్తు స్సర్వాన్కామా౯ల బేతసః,॥


శ్లో.

శ్లో. మదావిర్భావదివసె కృష్ణతీర్థజలేశుభై,।
స్నాతుంతత్ర సమాయాంతి స్వపాప పరిశుద్ధయే.॥

స్కన్దపురాణము.