పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు తెలియని సమస్య ఎదురైనది
85
తిరుమల తిరుపతియాత్ర.

23 వాహనములు.

శ్రీవారికి బంగారు వెండి వాహనములు గలవు.సర్వభూపాలవాహనమను బంగారు వాహనము ఒక్క లక్ష రూపాయలు వెలగల్గిన వాహనము.

24.శివలింగం.

శ్రీనివాసమూర్తివారి విమానముక్రండుగా కొంతతూర్పుగా శ్రీమాక్కండేయముని ___


25. దేవతలు.

శ్రీవారి దేవస్థానము గర్భాలయములో శ్రీమూలవరుల వక్షస్థల లక్ష్మీ సహితముగనున్ను శ్రీ దేవి భూదేవి అమ్మవార్లు సహా శ్రీమలయప్పస్వామి వారు అను ఉత్సవర్లున్ను, శ్యసి య చేయు శ్రీగ శ్రీనివాసమూర్తివారున్ను కొద్దీ ! '1:7 నిత్యము గోరా చేయులు శ్రీనివాసమ?" ర్తి వారసు సంవత్సరమున కొక ద్విము రాత్రియందు మేర = య్యెఉగ్ర శ్రీనివాసమూర్తివారు తాడ్లు నున్ను గీతాల కణస నః శ్రీరాములుకాణ-న్ను 7 క్మిణీసమేత శ్రీ షణ్వామివా-న్ను ఉకి తాళ్వారను సుదర్శనమున్ను విజయం చేసి యున్నాడు. గర్భాలయ మునకు ముందుపై నియేర్పబడినమూ ర్తలకు కొన్ని రోజముల దూ రముననింకొక ప్రదేశమున నొపార్శ్వంబున సుగ్రీవ ఆగడా హనుమాన్లున్ను, రెండవపార్వమున మనుగడ విష్వ క్సేను లున్ను గలరు. వారికి ముందు కొన్ని గజముల దూరమున బం గారువాకిలి ముందు ఇరుప్రకల జయవిజయులను ద్వార పాల కులున్ను , పొర్లకు వెండి కటాంజనముతో గుడివా లేక ట్టబడియు