పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

తిరుమల తిరుపతియాత్ర.

తానె మూడుసారులు ప్రదక్షణముచేసి నమస్కారము చేసి నంతట ఉత్సవము పూర్తి ఆవును.

ఉత్ససములు మొదలగువానికి సొమ్ము చెల్లించి రసీదు తీసుకొనువారు ఆరసీదు ఆకాలమందు దేవస్థానం అధికారస్తులకు చూపించినగాని ఉత్సవాదులు జరుగనేరవు. గనుక భద్రముగా నుంచుకొనవలెను.

(b) సేవలు.

శ్రీవారికి సేవలు చేయించువారు ఈదిగువ వివరప్రకారము సొమ్ము చెల్లింపవలెను.

తోమాలసేన 13

అర్చన 7

ఏకాంతసేవ 13

ఆమంత్రణోత్సవము 100

పూలంగిసేవ 60

పూలంగిదర్శనము 1

పూరాపుళికాపుసేవ 450

పుళీకాపుదర్శనం 1

గఁబూరాగిన్నె 250

పునుగుచట్టంగిన్నె 85

కస్తూరిగిన్నె 50

జాఫరాగిన్నె 65

సహస్రకలశాభిషేకం 1005

పూరాతిరుప్పావడ 1005