పుట:చెన్నబసవరగడ (పాల్కురికి సోమనాథుఁడు).pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక

బసన తద సమాక్ష రనిచితాబ్జ జాండ..............చెన్నబసవ
బసవ వర్ణలిఖత పుస్తకైక రసన.....................ײ
బసవ వర్ణ వస్తు పీఠికాంగ వసన.....................ײ
బసవ వర్ణ కర్ణ పూర్ణ కుండలాంక.....................ײ
బసన వర్ణ నూత్నరత్న [1]శోభితాంగ.....................ײ
బసవ లింగసేవనార్చ నావిధేయ.....................ײ
బసవ జంగమాంఘ్రి పూజనానపాయ.....................ײ
బసవ సద్గురుప్రసాద భరితపాత్ర.....................ײ
బసవ నిజగుణ ప్రసాద కర్ణసూత్ర.....................ײ
బసవ తదుభయ ప్రసాదఘ్రాణవిషయ.....................ײ
బసవ సుప్రసాద రస విషయరసజ్ఞ.....................ײ
బసవ సుప్రసాద సంస్కరణ మనోజ్ఞ.....................ײ
బసవ సుప్రసాద విషయ సర్వసంగ.....................ײ
బసవ సుప్రసాద [2]లసదపాంగసంగ.....................ײ
బసవ పాద కంకణాంకితోత్తమాంగ.....................ײ
బసవ మజ్జనోదకస్నపిత తదంగ.....................ײ
బసవ ప్రసాద లీలపూర్ణకుంభ.....................ײ
బసవ సర్వవిఘస సౌఖ్యవిషయకుంభ.....................ײ
బసవ గురుదదీయు గురుతరాధ్వపధిక.....................ײ
బసవలింగ భక్తలింగ సుగుణకధక.....................ײ
బసవ సశివపాదభక్త పాదభక్త.....................ײ
బసవ సత్యశరణయుక్తపదనియుక్త.....................ײ
బసవ కేవల ప్రజాద సుప్రసాద.....................ײ
బనవ నిజశివైక్య వ్రత శివైక్యమోద.....................ײ

  1. చోడికాంక
  2. లసదు