పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

223

25. మైసూరు పులి: టిపూసుల్తాన్‌, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, 2004 26. భారత స్వాతంత్య్రోద్యమం: ముస్లిం ప్రజాపోరాటాలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌, హైదారాబాద్‌, 2007. 27. భారత స్వాతంత్రోద్యమం: ముస్లిం మహిళలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, తెలుగు పబ్లికేషన్స్‌, హైదారాబాద్‌, 2006.

హిందీ గ్రంథాలు: 01. హిందూస్థానీ ముసల్మానోంకా జంగ్-యే-ఆజాది మే హిస్సా, (హిందీ) - సయ్యద్‌ ఇబ్రహీం ఫి కీ, భారత ప్రబుత్వం ఆర్థిక సహాయంతో ప్రచురణ, న్యూఢలీ, 1999. 02. భారతకి స్వాతంత్ర సంగ్రామం మేముస్లిం మహిళావోంకా యోగ్ దాన్‌ (హిందీ), డాక్టర్‌ ఆబెదా సమీయుద్దీన్‌, ఇస్టిట్యూట్ ఆఫ్‌ ఆబ్జెక్టివ్‌ స్టడీస్‌, న్యూఢిల్లీ, 1997. 03. మేరే జీవన్‌ కీ కుచ్‌ యాదే (హిందీ), డాక్టర్‌ జడ్‌.ఎం. అహమ్మద్‌, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ, లక్నో, 1997. 04. ముస్లిం మహిళారత్న్ (హిందీ) ఆధ్యాపక్‌ జుహుర్‌ బక్ష్, స్వర్ణ జయంతి, న్యూఢలీ, 1998 05. మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ (హిందీ) కె.సి. యాదావ్‌, హోప్‌ ఇండియా పబ్లికేషన్స్‌, గుర్‌గావ్‌, హర్యానా, 2004 06. క్రాంతికారీ మహిళాయే (హిందీ), అశ్రాని హోరా, భారత ప్రబుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 1998. 07. భారత్‌ కె నారీరత్న (హిందీ), భారతప్రభుత్వప్రచురణలు, న్యూఢిల్లీ, 1998. 08. అవధ్‌కి బేగం, (హిందీ)డాక్టర్‌ సుధా త్యాగి, భారత ప్రభుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 2000.

కన్నడ గ్రంథాలు: 01. భారత స్వాతంత్య్ర సంగ్రామదల్లి ముస్లిమర పాత్ర, (కన్నడ) ఖుద్దం పబ్లికేషన్స్‌, కర్నాటక, 1999.

చిరస్మరణీయులు