పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

09. 1857 స్వరాజ్య సంగ్రామం, వి.డి.సావర్కార్‌, నవయుగభారతి, హైదారాబాద్‌, 2001. 10. సత్యశోధన లేక ఆత్మకథ, మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ, తెలుగు సేత: వి. రాధాకృష్ణమూర్తి, నవజీవన్‌, ఆహమదాబాద్‌, 1993. 11. భారత స్వతంత్ర పోరాటం, బిపిన్‌ చంద్ర, ప్రజాశక్తి, హైదారాబాద్‌, 2006. 12. తోడేళ్ళ పాలుచేశారు, హిందీమూలం: ప్యారేలాల్‌, తెలుగు సేత: జి కృష్ణ, గాంధీ సాహిత్య ప్రచురణాలయం, హైదారాబాద్‌, 1969. 13. అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, అర్షమల్సియాని, భారత ప్రబుత్వప్రచురణలు, న్యూఢలీ, 1983. 14. తెలుగు తీర్పు, కె.శ్రీనివాసరావు, ప్రజాశక్తి ప్రచురణలు, హైదారాబాద్‌, 2003. 15. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గాలు, యం. సత్యనారాయణ. 16. మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు), స్త్రీశక్తి సంఘటన, హైదారాబాద్‌, 1986. 17. తెలంగాణా పోరాట స్మతులు, ఆరుట్ల రామచంద్రారెడి, డాక్టర్‌ ఆరుట్ల కమలాదేవి - రామచంద్రారెడ్డి ట్రస్టు, హైదారాబాద్‌, 2005. 18. తెలంగాణా వైతాళికులు, యం.యల్‌. నరసంహరావు, కాకతీయ విజ్ఞాన సమితి, హెదారాబాద్‌, 1976. 19. తెలుగువెలుగులు, మోనికా బుక్స్‌, హైదారాబాద్‌, 2002 20. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం, మార్క్స్‌ అండ్‌ ఏంగిల్స్‌, ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, 1987 21. ప్రాచీన లక్నో, ఉర్దూ మూలం: అబ్దుల్‌ హలీం షరర్‌, తెలుగు అనువాదó దాశరధి, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా, న్యూఢిల్లీ, 1971. 22. భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, అజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, ఉండవల్లి సెంటర్‌, గుంటూరు జిల్లా, 2001. 23. 1857: ముస్లింలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ ట్రస్ట్‌, హైదారాబాద్‌. 2008 24. షహీద్‌-యే-ఆజం అష్పాఖుల్లా ఖాన్‌, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, ఆజాద్‌హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, 2002

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌