పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


42. అష్ఫాఖుల్లా ఖాన్‌

(1900-1927)

మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిష్‌ వలస పాలకులపై విప్లవించి అమరులైన యోధాగ్రేసులలో ఒకరు అష్పాùఖుల్లాఖాన్‌ . 1900 అక్టోబర్‌ 22న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహాన్‌పూర్‌లోని సంపనfl జమీందారి కుటుంబంలో అష్పాùఖ్‌ జన్మించారు. తండ్రి షపఖుల్లాఖాన్‌. తల్లి మజహరునీflసా ీ¶ బేగం. చినflనాి నుండే సfiతంత్ర భావాలను సంతరించుకునfl ఆయన ప్రజల జీవన పరిసితుల మీదా దాృష్టి సారించటంతో చదువు మీదా పెదాగా శ్రదచూపలదు. తల్లి నుండి ్థ ా ్ద ్ధా ే ా సాహిత్యాభిలాష పెంచుకునfl ఆయన మంచి ఉర్దూ కవిగా రూపొందారు. అష్పాùఖుల్లా Abbie Rich Mission High School 8వ తరగతి విద్యార్థిగా బ్రిీష్‌ ప్రభుతాfiనికి వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొనాflరు. ప్రభుతfi ప్రజావ్యతిరేక చర్యలను నిరసిస్తూ కవితలు రాస్తూ పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను చినflతనంలోనే వ్యక్తంచేశారు. ఆ క్రమంలో 'హిందాూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీ' నాయకులు రాం ప్రసాద్‌ బిస్మిల్‌తో ఏర్పడిన పరిచయం దాfiరా విప్లవోద్యామంలో భాగసాfiమి అయ్యారు. మతం కారణంగా ఆర్యసమాజానికి చెందిన బిస్మిల్‌ హిందాూస్దాన్‌ రిపబ్లికన్‌ ఆర్మీలో అష్పాùక్‌కు సబ్యè తfiం ఇవfiడనికి సంశయించినా చివరకు అంగీకరించక తప్పలేదు. ఆర్మీ సబ్యునిగా

è చిరస్మ రణయులు ీ