పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

చలనచిత్ర చట్టము , 1952 -

పరిచ్ఛేదక మము

పరిచ్ఛేదము

భాగము 1-

ప్రారంభిక - I -
1. సంగ్రహనామము , విస్తరణ మరియు ప్రారంభము .
2. నిర్వచనములు
2ఎ జమ్మూ-కాశ్మీరు రాజ్యములో అమలు నందులేని ఏదేని శాసనమును గూర్చిన, లేక అస్తిత్వమునందు లేని ఎవరేని కృత్యకారిని గూర్చిన ననిర్ధేశముల అన్వయము - -2

భాగము 2. ఫిల్ములను సార్వజనిక ప్రదర్శనార్ధము ద్రువీకరించుట .

3. ఫిల్ము సెన్సారు బోరు .
4. ఫిల్ములను పరీక్షించుట .
5. సలహా ప్యానళ్ళు
5ఏ. ఫిల్ములను ధ్రువీకరించుట .
5బీ . ఫిల్ములను ధృవీకరించుటకు పాటించవలసిన మార్పదర్శక సూతములు -
5సీ. అపీళ్ళు
5డీ. అపీలు ట్రిబ్యునలు ఏర్పాటు •
52 • పువపత్రమును నిలుపుదల చేయుట మరియు దానిని ప్రతిసంహరించుట .
5ఎఫ్. - కేంద్ర ప్రభుత్వము ఉత్తరువులను పునర్విలోకనము చేయుట - 6. కేంద్ర ప్రభుత్వ పునరీక్షణాధికారములు - 6ఏ. ధ్రువీకరించిన ఫిల్ములకు సంబంధించి పంపిణీదారులకు , ప్రదర్శకులకు సమాచారమును మరియు దస్తావేజుటలను ఇచ్చుట . ఈ భాగమును ఉల్లంఘించినందులకు శాస్త్రులు • ఏ. అభిగ్రహణచేయు అధికారము - - 7. బోరు తమ అధికారములను ప్రత్యా యోజనము చేయుట - 7. పరీకారము ఫిల్ములను ప్రదర్శించవలసినదిగా ఆదేశించు అధికారము - డీ. ఖాళీలు మొదల్కెన వాటివలన చర్యలు శాసనమాన్యత లేనివి కాకుండుట , ఈ · బోర్డు సభ్యులు మరియు సలహా ప్యానళ్ల సభ్యులు పట్టికు సేవకుల్నే యుండుట . 7ఎఫ్. శాసనబద చర్యలకు అడ్కంకి - - 8 నియమములు చేయు అధికారము . 9. మినహాయించుటకు అధికారము • 7.

to

10 భాగము 3. చలనచిత్రముల ప్రదర్శనలను క్రమబదము చేయుట • 10. చలనచిత్ర ప్రదర్శనల కొరకు లెసెన్సు ఈయవలసియుండుట . .|| - లెసెన్సు ఇచ్చు ప్రాధికారి . . 12. లైసెన్సు ఇచ్చు ప్రాధికారి అధికారములపై నిర్భంధనలు • 13. కొన్ని సందర్భములలో ఫిల్ముల ప్రదర్శనను నిలిపి వేయుటకు కేంద ప్రభుత్వమునకు లేక స్థానిక ప్రాధికారికి అధికారము , .. 12