ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| సైంధవ లవణం (Alum) | 12 హున్స్ | 1 ఖండి |
| ఎద్దు | 1 - 2 హున్స్ | - |
| మేక | 1 - 2 పణం/ పెనం | - |
| కోళ్ళు (Hens) | 1 హున్ | 60 నుండి 80 (సంఖ్యలో) |
| చైనా పట్టు (ముతకరకం) | 40 - 45 హున్స్ | 1 మౌండ్ |
| కస్తూరి (musk) | 10 - 12 హున్స్ | 1 సేర్ |
| పాదరసం | 20-25 హున్స్ | 1 మౌండ్ |
| చైనా ముఖమల్ (వస్త్రం) | 1-1¼ హున్స్ | 1 గజం (yard) |
| కర్పూరం | 5-20 హున్స్ | 1 సేర్ |