| | రోదనశబ్దంబుచేత వనాంతరంబునందు గిరిగుహాముఖంబులతోడ వనంబులు | 630 |
| శా. | హా కీశోత్తమ హా కృపాజలనిధీ హా గోత్రభిన్నందనా | 631 |
| క. | వనచరవర చుట్లం బడి, ఘనతరశోకమునఁ జాల గాసిల్లెడునీ | 632 |
| చ. | అనిమిషనాథనందన గతాసుఁడ వైనను నీముఖంబు నూ | 633 |
| సీ. | ప్లవగేంద్ర రామరూపంబునఁ గాలుండు నినుఁ బొలివుచ్చెనే నీతి మాలి | |
| తే. | వారినెల్ల సంభావించి వరుసతోడ, నీడుకొలుపుము పిమ్మట వేడు కలర | 634 |
| వ. | అని బహుప్రకారంబుల దుఃఖించుచుండి రంత నంగదుండు సుగ్రీవసహితంబు | 635 |