| | బయ్యె నాచేతఁ గ్రోధంబును గామంబును గవిత్వంబును బ్రదర్శితంబయ్యె వాలిని | 603 |
| క. | క్షుమ భ్రాతృవధాపరకా, యము సంతాపోర్ధ్వకాయ మగు పాపమయే | 604 |
| వ. | రాజేంద్రా నాహృదయంబునం గలవివేకధైర్యరూపం బైనయీసాధువృత్తంబు | 605 |
| సీ. | నరనాథ నాదుదుర్నయ మీకుమారుని శోకతాపముఁ జూచి శోక మడర | |
| తే. | యనఘచారిత్ర యేదేశమందు భ్రాతృ, సన్నిధానంబు మిక్కిలి సంఘటిల్లు | 606 |
| క. | హితకరుఁ డీతారేయుఁడు, బ్రతికిన నత్తార వీనిఁ బాలించుటకున్ | 607 |
| మ. | భువనస్తుత్య భవన్నిదేశగతు లై పొల్పొంద నీవర్తమా | 608 |
| వ. | దేవా యేను మృతుండ నగుచుండ సర్వకార్యంబులు సమర్థించుకొనుటకు | 609 |