| ఉ. | రంగదభంగమంగళతరంగపరంపరల న్నభశ్చర | 3119 |
| ఉ. | ఆజగదేకవీరుఁడు మహాత్ముఁడు వాయుకుమారుఁ డాగుహు | 3120 |
| ఉ. | పంచమినాఁటిరాత్రి నరపాలశిఖామణి రాముఁ డచ్చటం | 3121 |
| వ. | అని పలికి సకలజగదానందకారి యగురామభద్రుని ప్రత్యాగమనంబు నాచేతఁ | 3122 |
| మ. | కనియె న్ముందట రామతీర్థము నపంకన్ స్యాందికాఖ్యాపగ | 3123 |
| క. | ధనధాన్యోపేతంబులు, జనయుతములు సకలసస్యసంపన్నంబు | 3124 |
| చ. | నిరుపమభర్మనిర్మితవినిర్మలశర్మదరమ్యహర్మ్యము | 3125 |
| వ. | ఇట్లు విలోకించి యమ్మహారాజధానికిఁ గ్రోశమాత్రదూరంబున. | 3126 |
| క. | ఆమారుతపుత్రుఁడు మణి, ధామరుచివితానరంజితస్ఫుటవీథీ | 3127 |
| సీ. | సమదకోకిలకీరశారికామధుకరబర్హిణనిస్వనబంధురంబు | |
| తే. | పోషితవిచిత్రమృగరాజభూషితంబు, చమరికస్తూరికామృగసంకులంబు | |