Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/856

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యు X3G తే. పాదుకాన్య స్తరాజ్యుఁడై పంకదిద్ద వృషముచందానఁ జపస వేషుఁ డగుచు యుష్మదాగమనము గోరు చున్న వాఁడు a డము. భరతుఁ డఖిలంబు శుభముమందిరమునందు. 839 3097 8098 సీ, నదలక కై కయీవాక్యచోదితుఁడ వై కరమర్థిఁ బితృవాక్యకరణరూప ధర్మం బనుష్ఠింపఁ దలకొని రాజ్యంబు సర్వభోగంబులు సకలసుఖము సకలజనానురంజన మైననగరంబు విడిచి వల్కలములు జడలుఁ దాల్చి పరఁగఁ బదాతివై ఫలమూలభో క్తపై విపినంబునకుఁ జను వేళ నిన్నుఁ ఆ. జూచి యేను జూల శోకించితి మహాత్మ, యిపుడు బంధుగణసహితుని విజిత వైరి నా త్తమిత్రశర్లు సమృద్ధార్థుఁ, గొంచినంత ముదము గలిగె నాకు. వ. వత్సా నీదుసుఖదుఃఖంబు సర్వంబు నాకు విదితం బయ్యె నీవు వీరాధునిం జంపు టయుజనస్థాననివాసులై రాక్షసులనందఱవధించుటయు బ్రాహ్మణార్థంబునందు నియుక్తుండవై తాపసరత్ దీక్ష వహించి పంచవటియందు నివసించియుండు నప్పుడు భవనోన నోహారిణి యైన యీసీతను రావణుండు ముచ్చిలించి గోని పోవుటయు మారీచదర్శనంబును గబంధదర్శనంబును బంపాభిగమనంబును సుగ్రీ వసఖ్యంబును వాలివధంబును వై దేహీపరిమార్గణంబును హనుమంతుని సముద్ర లంఘనాదికార్యంబును నలసేతుబంధంబును లంకావరోధంబును బుత్ర మిత్ర బాంధవామాత్యబల వాహనసహితంబుగా రావణుండు రణంబున నీచేత నిహ తుం డగుటయు సర్వ దేవతాసమాగమంబును దేవతావరప్రదానంబును మొద లుగాఁ గల కార్యంబు లన్నియుఁ దపోలబ్ధవిజ్ఞానంబున నెఱింగి యున్నవాఁడ నీ కభీష్టం బైనవరం బొసంగెద వేఁడుము మద్దత్తం బైనయతిథిసత్కారంబుఁ బ్రతిగ్రహించి రేపకడ సాకేతపురంబునకుఁ జను మని పలికిన నారఘున త్త ముండు భరద్వాజుని వాక్యంబు శిరంబునం బ్రతిగ్రహించి సంహృష్టుం డై యమ్మహాత్తున కిట్లనియె. -అ భరద్వాజుండు రామునకు వరం బొసంగుట, రం- 3099 సీ. మునినాథ సాకేతపురమార్గమున సర్వపాదపంబు లకాలఫలము లగుచు మధువులు గురియుచు మహితసుధాకల్పవివిధ ఫలంబులు విస్తరిల్లీ వఱలునట్లుగ మీరు కరుణింపుఁడనిన నయ్యనముఁ డట్ల గుఁ గాక యనుచుఁబలుక పాదపంబులు స్వర్గపాదపనిభము లై ఘనమధు స్రవము లై కరము శుష్క తే. వృక్షములు పత్రయుతము లై విఫలనగము లమృతకల్పఫలాఢ్యంబు లై నిపుష్ప ........ తరువులు సుమాన్వితంబు లై వరుస నపుడు మూఁడుయోజనముల నేలఁ జూడ నయ్యె. చ, ముదము దలిర్ప నాప్లవగముఖ్యులు మౌనిత పరి ప్ర భావము 185 3100