యుద్ధ డము. 825 3081 చ. అనఘచరిత్ర నీవు రయమార నయోధ్యకు నేగి కై కయీ తనయుని లక్ష్మణానుజునిఁ దల్లుల జానకి నూఱడించి మిం చినయనురాగ 'మొప్ప నభిషిక్తుఁడ వై విపినాటకోటుల న్సనయము గాఁగ వీడుకొని సమ్మతి నేలుము సర్వరాష్ట్రముల్. క. అని పలికి ప్రీతుఁ డగుర్రా, ముని చేత ననుజ్ఞ వడసి మునుకొని సుర ల రనీభవిమానంబులతోఁ, జనిరి యథాస్థానమునకు సమోదమునన్. క. అనిమిషులు చనిన పిమ్మట, ఘనుఁ ఢారాఘవుఁడు ముదము గదుర సుమిత్రా తనయావనిజాయుతుఁ డై, మునుకొని యొకచోట వాసము చేసె రహిన్. చ. సమధిక రామలక్ష్మణభుజాపరిరక్షిత మైనకీశసై క న్యము సముదగ్ర కాంతియుత మై సముదంచితహర్షయు క్త మై సముదిత తేజ మై విజితశాత్రవసైన్యకదంబ మై రహి న్విమలశశి ప్ర ణీతరజనీ క్రియ నొప్పె జయాభిరామ మై. తే. రామభద్రుఁ డీరీతి నారాత్రి యచట నిరుపమ ప్రీతితో సుఖనిద్రఁ జేసి మేల్కొనినయప్పు డాజగన్మిత్రుతోడ సంజలి ఘటించి పలికె నయ్యను ర విభుఁడు. ఉ. భానుకు ల ప్రదీప నవపద్మనిభేక్షణ లైన కాంతలు నానుగ మజ్జనోపకరణంబులు చేకొని వచ్చినారు సు స్నాన మొనర్చి దివ్యహరిచందనమాల్యదుకూల వస్త్రనా నాననరత్నభూషణగణంబులచేఁ గయిసేయు మి త్తటిన్. తే. అనిన విని లక్ష్మణాగ్రజుఁ డవ్విభీష ణోక్తుల క్తుల కనంతహర్ష సంయుక్తుఁ డగుచు మరల ని ట్లని పలికె నప్పరమసఖునిఁ గాంచి యనుర కి మనమునఁ గడలుకొనఁగ. ఉ. ఈకపిలోకవల్లభుఁ డహీనసుఖోచితుఁ డా ర్తబంధుఁడు న్నాకు హితం బొనర్పఁ బ్రధనంబున వైరుల నోర్చి డస్సినాఁ డీకపివీరు లంద అరి హేతుల గాసిలి యున్న వార ల స్తోమతి న నౄదర్థముగ శూరుల వీరి బహూకరింపుమా. 3032 3084 3095 3036 8037 3038 సీ. గురుభక్తియుక్తుండు పరమధర్మజ్ఞుండు సత్యసంధుఁడు సాధుసమ్మతుండు లలితుండు భ్రాత వత్సలుఁడు కుమారుండు ప్రాణతుల్యుం డైనభరతుఁ డట్లు మద్వియోగజశోకమగ్నుఁ డైయుండ నా కభిమత మగునె మాల్యాంబ రాధి ధారణ మమ్మహాధార్మికు వీక్షింప కున్న నామనమున కురుముదంబు తే. గలుగ దిప్పుడే పురికిఁ బోవలయు మాకు దూరపథ మెవ్విధంబునఁ జేరఁ గలనొ
పుట:గోపీనాథరామాయణము2.pdf/848
స్వరూపం