య DXXX కాండము, $15 2958 2954 వో చంద్రానన శత్రుహ స్తగతవయ్యు నృల్మీడం గ్రమ్మఱ న్నా చే నిర్ణీత వైతి వీక్రియ సనూన ప్రౌఢి దీపింపఁగన్. చ. వనచర సేనఁ గూర్చుటయు వారినిధి స్వడి దాఁటి వచ్చుటల్ మననమరంబులోన దశకంఠునిఁ బుట్రై సుహృద్యుతంబుగా సనుపమ శక్తిఁ ద్రుంచి ంచుటయు నాదిగ నీశ్రమ మంతయు ఘనా ఘననిభ వేణి నీకొఱకుఁ గా దని యుల్లమునం దెఱుంగుమా. క. పౌరుషమును జారిత్రము, భూరికులాచారధర్మము నోచుటకు మీఱి యపవాద ముడుగుట, కీరీతి నొనర్చినాఁడ నిది నిజ మబలా, తే. ప్రాప్తచారిత్ర సందేహ వై మదగ్ర, భాగమున నున్ననీ వక్షో రోగి మ్రోల నున్న దీపంబుచందాన నువిద నాకు, మిగులఁ బ్రతికూల నైతివి వగపు లేల. సీ. పరగృహోపిత యైనపత్నిని గ్రమ్మఱఁ గులమును దేజంబు గలపురుషుఁడు మిగుల సుహృల్లేఖ్య మగు మానసంబునఁ గైకొసఁ దలఁచునె వీఁక రావ ణాంకపరిభ్రష్ట వై దుష్ట దృష్టి చేఁ బరిదృష్ట పై సని స్మరల నెట్లు Q D 2955 గైందు రిపుహ స్తగత మైనయశమును గ్రమ్మఱఁ గొంటి దోర్బలము పేర్మి తే. సబల మాకు నీతోడికార్యంబు లేదు, రక్తి లేదు నీమీఁదియాసక్తి లేదు ప్రజ్ఞ లేటికి మాచే ననుజ్ఞ వడసి, యెదటి కేనియు నరుగు మింకేమి గలదు. క. తన మందిరమునఁ జిక్కీన, ఘన వేణిని దివ్యరూపఁ గాంతను నిన్నుకో గనుఁగొని యిన్నాళ్లేటికి, దనుజాధముఁ డూరకుండుఁ దద్దయుఁ దాల్మి 5.2968 వ పుత్రసదృతు లైసలక్ష్మణ భరతసు శ్రీ వవిభీషణులలో నెవ్వని నైననొక్కని నాత భరణార్థం బనుసరింపు మని పలికినఁ బ్రియశ్రవణార్హ యెనయవ్వైదేహి సరో ముం డైన ప్రియునివలనఁ బగుషంబును రోమహర్షణంబు నశ్రుతపూర్వంబును రూక్షంబు నై ననయ్య ప్రియవచనంబు విని గడగడ వణంకుచు గజేంద్రహస్తా భీహత యైనసల్లకి క్షీరంబు నించిన చందంబున బాష్పంబు నించి ప్రవ్యధి తాంతరంగ యై లజ్జాభరంబున మొగంబు వాంచి నిట్టూర్పు సెలఁగ వదనార విందంబు గంద సమందశోకతాపంబు పైకొన దుఃఖరసాధిదేవతయుం బోలేఁ జూపట్టుచు బాష్పగద్గదకంఠియై మెల్లన నిజభర్త కిట్లనియె. A అందరం సీతాదేవి రామునిమాటలు విని పరితపించుట, త్యం- సీ. హృదయాదినాథ ప్రాకృతుఁడు ప్రాకృతనట్ల కర్ణ దారణ మైనకఠిన వాక్య మిట్లేల పలికితి విటువంటిమాట నీ వనుట కే వినుట కనర్హ రూప మై యున్న దిపుడు మహాత్మ నీవు కలంచినట్టిదుర్జాతి గా నర్క చంద్ర పావకు ల్సాక్షి గాఁ బలికితి నిమ్మాట ధరలోన దుష్ట కాంతల ప్రచార తే. దురసి స్త్రీజాతి యంతయు ను యంచుఁ జి త్తమున నెంచితివి నాదుచి తవృత్తి 2 2969
పుట:గోపీనాథరామాయణము2.pdf/838
స్వరూపం