| క. | ఘనశూలంబున ని న్నని, మొన నిప్పుడు గీటణంచి మును నీచేఁ జ | 2655 |
| క. | అని పలికి రాక్షసేంద్రుఁడు, కనుఁగొనలఁ బ్రదీప్తవహ్నికణములు రాలం | 2656 |
| వ. | ఇట్లు మహాశూలంబు రావణకరోన్ముక్తం బై విద్యున్మాలాసమాకులం బై యష్ట | 2657 |
| ఉ. | ఆతతకోప మేర్పడ బలారివినిర్మిత యైనదాని న | 2658 |
| క. | ఈలీల రాఘవునిచేఁ, దోలిత యై యింద్రశక్తి దోడ్తోడ మహో | 2659 |
| తే. | దారుణోదగ్రశక్తిచే దానవేంద్ర, శూల మది భిన్నమై రణక్షోణిఁ గూలె | 2660 |
| ఉ. | అంత రఘూత్తముండు విలయాగ్నిశిఖోపమవజ్రకల్పకా | 2661 |
| క. | మంట లుమియు బాణము లై, దింట నురము మూఁట శిరము దెస యేడింటన్ | 2662 |
| ఉ. | రావణుఁ డిట్లు జన్యమున రాఘవబాణవిభిన్నగాత్రుఁ డై | 2663 |
| ఉ. | రోషముపెంపునం గనుల రోహితరోచులు నివ్వటిల్లఁగా | 2664 |