యు కాండము. 775 వడం కె నచలంబులు చలించె ద్రుమంబులు చాఁపకట్టువడియో సముద్రంబులు సంక్షోభించె మేఘంబులు భయంకరంబు లై యుత్సాతశాలంబునందుంబో లె భీమనిర్దోషంబులు సేయుచు మండలంబు సేయుచుండె నట్టి దారుణంబు లైన యాత్పాతికంబులు విలోకించి రావణుండును బరమోద్విగ్నుం డయ్యె దేవ గంధర్వకిన్నరగరుడోరగ సిద్ధ చారణరణో యదాదులు విమానస్థు లై నానావిధ భీమప్రహారంబుల చేత రభసంబుగా రణంబు సేయు వారి మహా ళూరు లగురామ రావణులను లోకసంవ ర్తసంస్థితం బైనతదీయయుద్ధంబును విలోకించి మహాద్భు తంబు నొందుచుండి రప్పుడు. క. రిపుని వధింపుము దైత్యా, ధిప యని రాక్షసులు రిపు వధింపుము రామా ధిప యని వేల్పులు సారెకు, విపులంబుగఁ బల్కి రభ్ర వీథి నురవడిన్. తే. అంత దుష్టాత్ముఁ డై నదశాననుండు కోవసంరక్తనేత్రుఁ డై ఘోరభంగిఁ బదిమొగంబులఁ జిడిముడిపాటు గదుర నృవలలామునిఁ బ్ర హరింప నిశ్చయించి. సీ. వజ్రసారము సర్వవైరినిబర్హణ మసమాన ముఖలభయావహంబు గిరిశృంగనిభ కూటకీలిత మతిరవచలిత కాలాగ్నినిభ ప్రభంబు చటులాగ్నికణధూమసంచారఘోర మనాసాధ్య మతిరౌద్ర మద్భుతంబు తతసర్వభూతసంత్రాసనంబు దురాసదంబు భేదన మతిదారుణంబు తే. నై నకాలాయసమయో గ్రమాననీయ శూల మొక్కటి గైకొని కాలవహ్ని గతి వెలుంగుచు నిజసైన్యతతికిఁ గడు ము దం బొసంగుచు ఘోరనాదం బొనర్చె. మ, అతికాయుం డతిదారుణుం డతిభుజాహంకారుఁ డై నట్టియా దితిజాధీశుఁడు భూరిరోషము నది స్దాపింపఁ బెల్లుబ్బి గతి నాదం బొనరింపఁ దద్రవముచేఁ గంధు ర్దశ ల్వో గ్రామము న్గుతలంబు నృఱి సర్వభూతములు సంక్షోభించె నొక్కుమ్మడిన్. తే. దశముఖుం డిట్లు శూలాయుధమును గేలఁ బూని జళిపించుచు నితాంతభూరిరసము చేత సర్వంబు శోషింపఁ జేసి గర్వ మెసఁగ నారఘువరునితో నిట్టులనియె. చ. సురుచిరవజ్రసార మగుళూలముఁ జూచితే రామ నీకుఁ గా నురవడి మత్కరంబున సముద్యత మయ్యె రణాంగణంబున న్దర మిది నీదు జీవితము గైకొని లక్ష్మణు గీటణంచి గ్ర మఱుఁ జనుదెంచు నిప్పుడె సమర్థుఁడ వేని దలంక కుండుమీ. - 2648 2649 2650 2651 2652 2653 2654
పుట:గోపీనాథరామాయణము2.pdf/798
స్వరూపం