Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/757

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

784 గోపీనాథ రామాయణము వ. ఇందు కొక్క యుపాయంబు గలదు దాని నీ కెఱింగించెద ద్రోణగిరినవిపం బున నొక్క యగాధం బైనసరోవరంబు గల దది దేవనిర్మితం బందు ఘోరం బైన యొక్క మహాగ్రాహి నివసించి యుండు నది యింద్రాది దేవతల సైన మ్రింగంబాలు దానినోరం బడి గ్రమ్మలు బ్రతికివచ్చుట కెవ్వండును సమర్థుండు గాఁడు నీ వచ్చట మాయామయం బైనయొక్క మహనీయ తాపసా శ్రమంబు నిర్మించి యందొక్క మునివై యుండి యుపాయబలంబున హనుమంతు సక్కొ లనికడకుం బుచ్చు మతం డమ్మకరిచేత మ్రింగంబడిన వాఁ డై మృతుం డగు దానంజేసి మనయుద్యోగం బంతయు సఫలం బగు నీ విశ్కార్యంబుగావించి కీర్తి వడయు మని పలికిన సమ్మారీచనందనుం డతని కిట్లనియె. -ఈ కాలనేమి రావణునకు బుద్ధులు గఱవుట, శృ 2889 నీ, దనుజవల్లభ నీవు దలంచిన కార్యంబు వల దని పలుక నెవ్వారివశము నీవు పంచినయట్ల నేర్చిన విధమునఁ జేసెద వంచనఁజేయ కిపుడు ప్రాణులు లేవు డైనఁ బంచత గలుగుట సిద్ధంబు ప్రాణేచ్ఛ చేతఁ గాదు నాకుఁ దోఁచినభంగి నయవాక్య మొక్కటి చెప్పెదఁ గృపఁజేసి చిత్తగింపు, తే. మధిప మాయయ్య మును మీభయంబువలన సరిగి రామునిఘోరళరావర్తి గౌడ సె సమ్మహాత్ముని పేరు విన్నంత గుండె లవియుచున్నవి యింక నేముని వచిండు. చ. ఖరుఁ డనిఁ గూలె దూషణుఁ ఢకంపనుఁడుం ద్రిళికుండుఁ జచ్చి రా గురుభుజు లౌప్రహస్తుఁడును గుంభనికుంభులుఁ గుంభకర్ణుఁడు హరిహయతుల్య వీర్యుఁ డగునయ్యతికాయుఁడు మేఘునాథుఁడు.. ముఱియు ననేకరాక్షసులు మానక కూలిరి శైలసన్నిభుల్. ఉ. తెంపున నేగి జన్యమున ధీరుని రాముని సాయకంబులం జంపుట యొండెఁ గానియెక జానకి నిచ్చి చబంబు మాని ర షాంపు నటంచు భక్తి సతిసేయుట యొండె నిశాటనాథ ద ర్చింపఁగ నొం దుపాయ మిఁకఁ జెల్లదు మాటలు వేయు నేటికిన్. క. అనుజుని రావించి ముదం, బున లంకా రాజ్య మిచ్చి భూపుత్రిని రా 2888 9884 9885 ముస కొసఁగి నౌషసుఁడ , వనమున కేగు మిట నుండ వల దిఁకఁదన్. వ. అని పలికిన విని యాగ్రహోదగ్ర వ్య శ్రీ మాననుం డై దశగ్రీవుం డుగ్ర ప్రేక్ష ణంబుల నిరీక్షించి చంద్రహాసంబు గొని వానిం దెగ వేయుట కడరిన వాఁడు భయంబుగొని నీ కింతకోపం టేల నీ పంచిన యట్లుగావించెద నని పలికి వలగొని నమస్కరించి యనుజ్ఞ వడసి మనోజవంబునంబ అచిథక గ్రీవోపదిష్టప్ర దేశంబునఁ దనమాయచేత నతిరమణీయంబుగా నొక్క యాశ్రమంబు నిర్మించి కపటముని యా వేషంబు దాల్చి మిథ్యాజవంబు సేయుచు హనుమదాగరునంబు ప్రతీక్షించు