Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/744

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యు 130 కాండము, చ. నరవరపుత్ర చూడు మీదే నాదుశిరంబులు వజ్ర భూషణ స్ఫురితము లై మహారజతపుంఖములై నిళితంబు లై హరి ద్ధరణీముఖంబు లై విమత దర్పనిషూదనదక్షి ణంబు లై పరువడిఁ గాలసర్పముల భంగిఁ జెలంగుచునున్న 'వెంతయున్. చ. అరుదు. నన్ను గన్లోని భయంపడి పాజిక నిల్వు మీళరో త్కర మిటు నీదు కోణితము తప్పక పానము సేయు నంతటం బరువడి నీవు ప్రాణములఁ బాసి కృతాంతునిరాజధాని కి ప్పరుసున నేగె దస్త్రములు బాణము లన్నియు 'నేయు మి త్తఱిన్. చ. అన విని లక్ష్మణుండు హృదయంబునఁ గోపము చెంగలింప న 721 2268 2281 2285 య్యనిమిష వైరిఁ జూచి యనురాధమ కార్ముక బాణపాణి వై మనరథ మెక్కి కైదువులు గైకొని వచ్చితి వాటిలోన నీ సునిశితశౌర్య మంతయును జూపుము వ్యర్థదురుక్తు లేటికిన్. ఉ. నీదు పరాక్రమ క్రమము నీశరనై పుణ మంత చూచి యా మీఁద సమీరణుండు పడిమీఱఁగఁ బక్వఫలంబులం బలెజ్ మేదుర శాతకాండముల నీశిరము ల్పడఁ గూల్తు వట్టివా గ్వాద మొనర్చినం జయము గల్గునే నీ కిటు చావు డప్పునే, తే. తప్తకాంచన భూషణోద్ధతమదీయ, మేదురశిలీముఖములు నీమేన వ్రాలి వితతముగ నేఁడు నీదుశోణితముద్రోలు, దానవారాతు లనుృతంబుఁ ద్రావినట్లు. క. అనిన విని రాక్ష సేంద్రుఁడు, మనమునఁ గోపించి యొక్క మార్గణము రయం బున లక్ష్మణుపై నేసినఁ, గని యవ్వీరో త్తముండు కడురోషమునన్. క. చండాళీ విషనన్ని భ, శాండం బడరించి దాని ఖండించినఁ ద 2286 2290 త్కాండము శతఖండంబై, మండుచు ముహీ వ్రాలె మును లమరులు నుతింపన్ . ఉ. దానికి నల్లి రావణుఁడు దాశరథిం బ్రదరాలీఁ గప్పి య వ్వానరసేనమీఁద శరవర్ష మొగిం బరఁగించి యంగదు న్భానుసుతం న్విభీషణుని బాణపరంపర ముంచి ఘోరవై శ్వాసర హేతికల్పశరజాలము లేయుచుఁ జేరె రామునిన్. క. చేరిన రావణు గగ్గొని, ధీరుఁడు రఘువల్లభుండు తీవ్రాంబకముల్ దారుణగతి నేయుచుఁ గరిఁ, జేరుమృగేంద్రంబులీలఁ జేరె న్వానిన్. 2291 వ. ఇట్లు శోధా వేళ వివశు లై పరస్పరజయకాంక్షలం దలపడిన యా రామరావ ణులకు ఘోరంబును జీవితాంతకరంబును రోమహర్షణంబు నగుమహా బయ్యె నప్పుడు. ఆది. రామరావణుల యుద్ధము. ముతలో ఉ. రాక్షసలోకవల్ల భుఁడు రాముని దివ్యశర ప్ర వేగ ముక్ నగుమహాయుద్ధం దతయు స్బలంబును బ్ర తాపము లాఘవ మంత చూఛి వాఁ 171 2292