| సీ. | దానవుఁ డిబ్బంగి ధరణికి లంఘించి కవచియు బాణియుఁ గార్ముకియును | |
| తే. | నతనికోలల కోర్వక యద్రిచరులు, కాండపీడితు లై భీతి గడలుకొనఁగఁ | 2220 |
| ఆ. | రావణప్రయుక్తుఁ డై విరూపాక్షుండు, చలము బలము గినుక జవము మెఱయ | 2221 |
| క. | నింగి పగులంగ నార్చుచుఁ, బొంగి నిశాటులకుఁ బ్రీతి పుట్టించుచు మా | 2222 |
| క. | కరలాఘవ మొప్పఁగ వన, చరపతి సర్వాంగమర్మసంధులు నాటం | 2223 |
| చ. | కపివిభుఁ డిట్లు రాత్రిచరకార్ముకముక్తశరాతివిద్ధుఁ డై | 2224 |
| క. | హరివిభునిరయము గనుఁగొని, విరూపనేత్రుఁ డతిభీతి వేగం బడరం | 2225 |
| ఆ. | అంత వానరేంద్రుఁ డాకుజంబున సామ, జంబు నేయ నది శిరంబు పగిలి | 2226 |
| క. | వానరనాథునిచేఁ దన, యేనుఁగు రణభూమిఁ బడుట వీక్షించి వెసన్ | 2227 |
| క. | వాలును బలుకయుఁ గైకొని, కాలానలులీలఁ జాలఁ గనలుచు రక్షః | 2228 |
| క. | ఆలో దినేశతనయుఁడు, శైలాగ్రం బొకటి తెచ్చి సాహస మడర | 2229 |
| క. | వైచిన దానిం గని రజ, నీచరవీరుండు నిశితనిస్త్రింశమున | 2230 |
| ఆ. | దనుజుఁ డిట్టు వ్రేటు దప్పించుకొని డాసి, వేగ యినజు ఖడ్గవిద్దుఁ జేయ | 2231 |
| క. | అక్షుల నిప్పులు రాలఁగ, వీక్షించి సురేంద్రహేతి కెనయగుముష్టిన్ | 2232 |
| క. | దానికి నించుక స్రుక్కక, దానవుఁడు నిశాతఖడ్గధారాభిహతి | 2233 |