| | పారఁగ దక్షిణోత్తరమహార్ణవము ల్వడిఁ బోరుకైవడి | 2196 |
| క. | జయకాంక్ష లినుమడింపఁగ, రయమునఁ గపిరాక్షసులు కరముచలమున నెం | 2197 |
| క. | ఆదారుణసమరంబున నాదంబులకంటె మున్ను నగచరరక్షః | 2198 |
| ఉ. | అంత వనాటవీరులు భయంకరవిక్రమదుర్నివారు లై | 2199 |
| క. | ఆవిధ మంతయుఁ గనుఁగొని, రావణుఁ డతిరుష్టుఁ డగును రాక్షసభటులం | 2200 |
| చ. | అని పురికొల్పినం దనుజు లార్చి జయస్పృహులై భుజాబలం | 2201 |
| చ. | దశముఖుఁ డల్గి చాపగుణదారుణనిస్వన మత్యుదాత్తమై | 2202 |
| క. | ఆరక్షఃపతిముంగల, బీరము దీపింప నిలిచి పెనఁగెడువీరుం | 2203 |
| వ. | అంత నొక్కింతధైర్యంబున వానరబలంబులోనఁ జేయం గలమేటిమగ లెల్ల | 2204 |
| ఉ. | దానికి నల్గి కల్గొనల దారుణవహ్నకణంబు లొల్క న | 2205 |
| క. | మఱియు దశాస్యుఁడు కల్పాం, తరవిక్రియఘోరశరకదంబకరములం | 2206 |
| తే. | రావణుం డనుకల్పాంతపావకుండు, క్రోధవాతప్రయుక్తుఁ డై ఘోరబాణ | 2207 |