| | జేరి నానాప్రకారంబుల నభినుతించి తత్ప్రసాదంబు వడసి తమనొప్పి యెఱింగిం | 2173 |
| సీ. | ఆచంద్రశేఖరుఁ డానతిచ్చినమాడ్కి నీసీత దేవతాహితముకొఱకుఁ | |
| తే. | భానుసుతుమ్రోలఁ జిక్కిన ప్రజలభంగి | 2174 |
| క. | అని పెక్కుగతుల దనుజాం, గనలు భయము చిత్తమందు గడలుకొనఁగఁ జ | 2175 |
| క. | వారలదుఃఖసమీరిత, భూరినినాదములు బెరసి పురి నింటింటం | 2176 |
| తే. | మనమున ముహూర్తమాత్రంబు మౌన మూఁది | 2177 |
| తే. | అధరము చలించెఁ గటము లంతంత నదరె | 2178 |
| వ. | ఇట్లు యుగాంతాగ్నిచందంబునఁ గ్రోధానలప్రజ్వలితశరీరుం డై యెల్లవారికిం | |