| | నొక్కతఱి రామధనుశ్చ్యుతం బైనశరజాలంబును సూర్యమండలసంభూతంబైన | 2152 |
| ఆ. | ఏను శివుఁడు దక్క నిమ్మహనీయాస్త్ర, మెఱుఁగఁ డన్యుఁ డొక్కఁ డిజ్జగముల | 2153 |
| క. | అని పలికి శక్రసముఁ డగు, మనుజవిభుం డస్త్రశస్త్రమహిమంబున దై | 2154 |
| సీ. | ఈరీతి రాఘవుఁ డేపారుశరములఁ బెక్కుగజంబులఁ బెక్కుహరులఁ | |
| తే. | భండనంబున హతు లైనపతుల సుతుల | 2155 |
| మ. | సుకుమారుండు మహారథుండు సుజనస్తుత్యుండు సర్వాస్త్రశ | 2156 |
| ఉ. | కావరమెత్తి యంతరము గానక దుర్ముఖియుం గరాళదు | |