ము, 701 వ. అని పలికి చంద్రహాసంబుపుచ్చుకొని సుపార్శ్వుండు గ్రమ్మఱఁదోడ్కొనివచ్చిన నద్దశగ్రీవుండు సుహృన్ని వారిత కోపుం డై మరలి గృహంబునకుం జని మణిన రానిపుత్ర మరణాతురత్వంబున మిక్కిలి మఱుఁగుచు నెప్పటియట్ల కొలువుకూ టంబునకుం జనుదెంచి యాసనముఖ్యంబునం గూర్చుండి పరమదుఃఖితుం జై సంక్రుద్ధం • బైనసింహంబుపగిది నూర్పులు వుచ్చి వదనంబున వైసర్వంబు దోఁప బలముఖ్యుల సందఱఁ గలయ నవలోకించి బహూకరించి యంజలి గీలించి దీనస్వరంబున నిట్లనియె. చ, బలపతులార మీూరు కడు భక్తులు శక్తులు యుక్తు లాజికిం గలనికి నాదు శాసనము గైకొని గ్రక్కున మీర లందఱుం జలమున వాజిసంఘములు సామజియూథములు ప్రథ వ్రజం బులు భటవర్గముం గొని ప్రభుత్వము మీఱఁగ నేగుఁ డుద్దతిన్. చ, మదమున డాసి యానృపకుమారులు నిద్దఱ సాహసంబునకొ బొదివి ప్రతాప మేర్పఁడగఁ బ్రోష్ఠపదంబున మింటఁ బన్ని 'వా రిదములు ఘోరవర్ష మడరించిన చాడ్పున శాతదారుణా యుధశరవృష్టి పైఁ బఱపి యుక్కున గీటడఁగించి రం జోగిన్. తే, సంగరంబున మీచేతఁ జువఁడేనిఁ బలు దెఱంగుల మే నెల్ల నలియఁ బొడిచి రండు నే నెల్లీ చని ఘోరరణములోనఁ దునిమి వచ్చెద శరవృష్టి మునుఁగఁ జేసి. 2 2182 2183 2184 .2185 -అచండి, రాహణ మూలబలంబు యుద్ధమునకు వచ్చుట. - వ. అని పలికి సాదరంబుగా వీడుకొలిపిన నద్ధశ శ్రీవుని శాసనంబునలంకలో ఁగలమేటి గమికాం ఉంద తొక్క మొత్తం బై వజ్రంగులు దొడిగి నానావిధభూషణ వ్రాతశోభితశరీరులై తమతను వాహనంబు లెక్కి పూర్వ పరిచిత నానావిధ సాధనం బులు గైకొని తొల్లి దిక్పాలాదులతోడం బోరునప్పుడై నను నిర్గమించినట్టిచిర కాల సంరక్షితం బైనమూలబలంబును దోడ్కొని యుద్ధసన్నద్ధు లై సువర్ణ ఘం టికాకలితకరటిఘటా ఘీంకారంబులును గాంచ నా పీడతురంగ హేపారనంబు లును గమనీయశ తొంగ నేమినితోషంబులును వీరభటహుం కారంబులును శింజినీ టంకారంబులును గంక ణఝణంఝణశబ్దంబులును ఘంటా ఘణంఘణనినాదం బులును నిస్సాణధణంధణనినదంబులును బరస్పర బహూ కారధికారరవంబులును గేతనా గ్రఘటితనూతనపట పటాత్కారంబులును నొక్కటియై మంథాన శ్రీ లను థతమహార్ణ విధ్వనిభంగి దిక్కులకే ఘూర్ణిల్ల నుహీతలంబు కంపింపసింహనాదం బులు నింగ్ ముట్ట శంఖంబు లొత్తుచు నొండొరులం దలకడచిభీషణ, ప్రకారం బుసఁ జతుర్దశినాఁటే రాత్రీ సూర్యోదయ సమయంబున లంకాపురంబు వెడలి సా గరంబు నిర్ణమించుబడబాగ్ని జ్వాలా సహ స్రంబులభంగి నతిరభసంబుగాఁ జను ផ
పుట:గోపీనాథరామాయణము2.pdf/724
స్వరూపం